RRB JE Jobs: జూనియర్ ఇంజనీర్ పోస్టుల్ని 13,561 సంఖ్యకు పెంచిన ఆర్ఆర్‌బీ... వివరాలివే

Railway Jobs | కోల్‌కతా డివిజన్‌లో మరో 74 పోస్టుల్ని చేర్చింది ఆర్ఆర్‌బీ. అంటే మొత్తం పోస్టులు 13487 నుంచి 13561 సంఖ్యకు పెరిగాయి.

news18-telugu
Updated: July 24, 2019, 10:19 AM IST
RRB JE Jobs: జూనియర్ ఇంజనీర్ పోస్టుల్ని 13,561 సంఖ్యకు పెంచిన ఆర్ఆర్‌బీ... వివరాలివే
RRB JE Jobs: జూనియర్ ఇంజనీర్ పోస్టుల్ని 13,561 సంఖ్యకు పెంచిన ఆర్ఆర్‌బీ... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 24, 2019, 10:19 AM IST
రైల్వే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త. జూనియర్ ఇంజనీర్ పోస్టుల్ని పెంచింది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు-RRB. ఈ మేరకు నోటీసు జారీ చేసింది. మొత్తం 13487 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం 2018 డిసెంబర్‌లో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఆర్ఆర్‌బీ. ఈ పోస్టుల్లో ఒక్క కోల్‌కతా డివిజన్‌లోనే 1519 పోస్టులున్నాయి. కోల్‌కతా డివిజన్‌లో మరో 74 పోస్టుల్ని చేర్చింది ఆర్ఆర్‌బీ. అంటే మొత్తం పోస్టులు 13487 నుంచి 13561 సంఖ్యకు పెరిగాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ పెంచిన 74 జూనియర్ ఇంజనీర్ పోస్టుల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇప్పటికే రైల్వే జూనియర్ ఇంజనీర్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1 మే 22 నుంచి మే 29 వరకు జరిగాయి. ఆన్సర్ కీ జూలై 11న రిలీజైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. 74 పోస్టుల్ని పెంచడంతో మొత్తం పోస్టులకు సరిపడా అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది ఆర్ఆర్‌బీ. మొదటి దశ పరీక్షలో పాసైన అభ్యర్థులు రెండో దశ పరీక్షకు అర్హత సాధిస్తారు. ఆర్ఆర్‌బీ జేఈ నియామక ప్రక్రియ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme 3i: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ ఎలా ఉందో చూశారా?




ఇవి కూడా చదవండి:

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...
Loading...
RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు... ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...
First published: July 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...