RRB JE Exam: మే 22 నుంచి జేఈ పరీక్షలు... మొత్తం 13487 పోస్టుల భర్తీ...
RRB Junior Engineer Exam Date | రైల్వే జేఈ పోస్టుకు మే 22 నుంచి మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరగనుంది. ఈ పరీక్షకు మాక్ టెస్ట్ కూడా అటెండ్ కావొచ్చు. మే 12న మాక్ టెస్ట్‌కు లింక్ యాక్టివేట్ అవుతుంది.
news18-telugu
Updated: May 8, 2019, 4:49 PM IST

RRB JE Exam: మే 22 నుంచి జేఈ పరీక్షలు... మొత్తం 13487 పోస్టుల భర్తీ...
- News18 Telugu
- Last Updated: May 8, 2019, 4:49 PM IST
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవల విడుదల చేసిన రైల్వే జూనియర్ ఇంజనీర్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారా? రైల్వే జేఈ పరీక్షలు మే 22 నుంచి జరగనున్నాయని అధికారికంగా ప్రకటించింది ఆర్ఆర్బీ. మే 18 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైల్వేలో జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కమికల్ అండ్ మెటల్లర్జికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం 2018 డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్ఆర్బీ. ఈ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు భాష మార్చుకోవడానికి మే 1 వరకు గడువు ఇచ్చింది. ఆ గడువు ముగిసిన తర్వాత ఇప్పుడు పరీక్ష తేదీని ఆర్ఆర్బీ ప్రకటించింది.
Read this: Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...
రైల్వే జేఈ పోస్టుకు మే 22 నుంచి మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరగనుంది. ఈ పరీక్షకు మాక్ టెస్ట్ కూడా అటెండ్ కావొచ్చు. మే 12న మాక్ టెస్ట్‌కు లింక్ యాక్టివేట్ అవుతుంది. అభ్యర్థులు తమ యూజర్ ఐడీతో లాగిన్ అయి ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 90 నిమిషాల పాటు జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలుంటాయి. 1/3rd నెగిటీవ్ మార్కింగ్ కూడా ఉంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఫోటో ఉన్న ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీ అనుమతించరు.
Read this: RRB: రైల్వే ఉద్యోగానికి అప్లై చేశారా? ఈ పుస్తకాలు చదవండి

2018 డిసెంబర్లో విడుదల చేసిన రైల్వే జేఈ నోటిఫికేషన్లో మొత్తం 13487 పోస్టుల్ని భర్తీ చేయనుంది ఆర్ఆర్బీ. మే 22న మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మెరిట్ సాధించినవారికి పాసైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.Photos: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ ఎలా ఉన్నాయో చూశారా?
ఇవి కూడా చదవండి:
Android Q: ఆండ్రాయిడ్ 10 క్యూ రిలీజ్ చేసిన గూగుల్... ఫీచర్స్ ఇవే
LIC Policy: ఏడాదికి రూ.100 ప్రీమియంతో ఎన్నో లాభాలు
SBI Flexi Deposit: ఈ డిపాజిట్ స్కీమ్‌తో మీకు లాభాలెన్నో...
Read this: Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...

image: RRB
Govt Jobs: ఇంటర్ పాసైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... అప్లికేషన్ స్టెప్స్ ఇవే
SAIL Jobs: స్టీల్ అథారిటీలో 399 ట్రైనీ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
DRDO Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... టెన్త్ పాసైనవారికి డీఆర్డీఓలో 1817 ఉద్యోగాలు
ISRO Jobs: ఇస్రోలో 220 ఉద్యోగాలు... రేపటి నుంచి ఇంటర్వ్యూలు
Jobs: హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలు... అప్లై చేయండిలా
Bank Jobs: మొత్తం 350 బ్యాంక్ ఉద్యోగాలు... అప్లై చేయండిలా
Read this: RRB: రైల్వే ఉద్యోగానికి అప్లై చేశారా? ఈ పుస్తకాలు చదవండి

ప్రతీకాత్మక చిత్రం