• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • RAILWAY RECRUITMENT 2019 NORTHERN RAILWAY NOTIFICATION FOR JUNIOR ENGINEER STATION MASTER GOODS GUARD AND VARIOUS 749 POSTS SS

Railway Recruitment: రైల్వేలో గూడ్స్ గార్డ్, జేఈ, స్టేషన్ మాస్టర్ పోస్టులు... మొత్తం 749 ఖాళీలు

Railway Recruitment: రైల్వేలో గూడ్స్ గార్డ్, జేఈ, స్టేషన్ మాస్టర్ పోస్టులు... మొత్తం 749 ఖాళీలు

Railway Recruitment: రైల్వేలో గూడ్స్ గార్డ్, జేఈ, స్టేషన్ మాస్టర్ పోస్టులు... మొత్తం 749 ఖాళీలు

Northern Railway Recruitment | ప్రస్తుతం రైల్వేలో పనిచేస్తున్నవారి కోసం జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్(GDCE) నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ మే 27న ప్రారంభం కానుంది.

  • Share this:
    రైల్వేలో ఉద్యోగాల మేళా కొనసాగుతోంది. నిరుద్యోగులతో పాటు ఇప్పటికే రైల్వేలో పనిచేస్తున్న వారికీ మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తోంది భారతీయ రైల్వే. స్టేషన్ మాస్టర్, జూనియర్ ఇంజనీర్, గూడ్స్ గార్డ్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ తదితర పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది ఉత్తర రైల్వే. ప్రస్తుతం రైల్వేలో పనిచేస్తున్నవారి కోసం జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్(GDCE) నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ మే 27న ప్రారంభం కానుంది. ఆసక్తిగల రైల్వే ఉద్యోగులు జూన్ 26 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Read this: Railway Jobs: ఇండియన్ రైల్వేస్‌లో 142 ఖాళీలు... వివరాలివే

    Northern Railway Recruitment: ఉత్తర రైల్వే నోటిఫికేషన్ వివరాలివే...


    మొత్తం ఖాళీలు: 749
    ఏఎల్‌పీ- 194
    స్టేషన్ మాస్టర్- 143
    టెక్నీషియన్- 134
    జూనియర్ ఇంజనీర్- 58
    కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 14
    స్టాఫ్ నర్స్- 11
    గూడ్స్ గార్డ్- 10
    జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 10
    హెచ్ అండ్ ఎంఐ- 4
    సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 2
    దరఖాస్తు ప్రారంభం: 2019 మే 27
    దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూన్ 26

    Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ రిలీజ్... ఎలా ఉందో చూశారా?


    ఇవి కూడా చదవండి:

    Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు... దరఖాస్తు చేసుకోండి ఇలా

    LIC Jobs: ఎల్ఐసీలో 8581 ఏడీఓ పోస్టులు... హైదరాబాద్ జోన్‌లో 1251 ఖాళీలు

    EPFO Jobs: డిగ్రీ పాసైతే చాలు... ఈపీఎఫ్ఓలో 280 ఉద్యోగాలు
    First published:

    అగ్ర కథనాలు