టీచర్లకు గుడ్ న్యూస్. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి శుభవార్త. రైల్వేలో టెక్నికల్ పోస్టులు మాత్రమే కాదు టీచర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. రైల్వే నుంచి ఎక్కువగా టెక్నికల్ నోటిఫికేషన్లు వస్తుంటాయి. కానీ ఈస్ట్ కోస్ట్ రైల్వే పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌ను eastcoastrail.indianrailways.gov.in వెబ్సైట్లో చూడొచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకొని మే 28న ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీలతో నేరుగా వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకి ఈస్ట్ కోస్ట్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
Read this:
SBI Jobs: ఎస్బీఐలో 579 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Railway Recruitment 2019: రైల్వే రిక్రూట్మెంట్ వివరాలివే...
ఖాళీలు: టీజీటీ, పీజీటీ 10 పోస్టులు
విద్యార్హతలు: గ్రాడ్యుయేషన్‌తో పాటు డిప్లొమో/బీఈడీ/బీఈఎల్ఈడీ/బీఎస్సీఈడీ/బీఏ/ఎంఎస్సీ లేదా మాస్టర్స్ డిగ్రీ.
వేతనం: పీజీటీకి రూ.27,500, టీజీటీకి రూ.26,250.
వాక్-ఇన్-ఇంటర్వ్యూ- 28-05-19
ఇంటర్వ్యూ వెన్యూ: మిక్స్డ్ హయ్యర్ సెకండరీ స్కూల్, కుర్దా రోడ్, జాట్నీ, ఒడిశా.
పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకి ఈస్ట్ కోస్ట్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Hyundai Venue: స్మార్ట్ ఫీచర్లతో హుందాయ్ వెన్యూ... కారు ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Budget Smartphones: బడ్జెట్ ఫోన్ కావాలా? రూ.15,000 లోపు స్మార్ట్ఫోన్లు ఇవే...
SSC MTS Jobs: 10,000 పోస్టులు... ఇప్పటికే 25 లక్షల దరఖాస్తులు... మే 29 చివరి తేదీ
Railway Jobs: కోచ్ ఫ్యాక్టరీలో 992 అప్రెంటీస్ పోస్టులు... టెన్త్ పాసైనవారికీ అవకాశం