హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: రైల్వేలో 1785ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే అవ‌కాశం

Railway Jobs: రైల్వేలో 1785ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే అవ‌కాశం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Railway Apprentice: సౌత్ ఈస్టర్న్ రైల్వే (South Eastern Railway)లో ప‌లు అప్రెంటీస్ పోస్టులకు ద‌ర‌ఖాస్తుల స్వీక‌రిస్తున్నారు. దాదాపుగా 1785 అప్రెంటీస్ (Apprentice) ఖాళీల‌ను ఖాళీలను భర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 14, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

సౌత్ ఈస్టర్న్ రైల్వే (South Eastern Railway)లో ప‌లు అప్రెంటీస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల‌ అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా 1785 అప్రెంటీస్ (Apprentice) ఖాళీల‌ను ఖాళీలను భర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ధ‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ (Online) ప‌ద్ధ‌తిలో ఉంటుంది. అప్రెంటిస్ పోస్టులకు కనీస వయస్సు 15 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు ఉండాలి. ఈ పోస్టుల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ స‌మాచారం, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ (Application Process) తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ rrcser.co.in ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఈ అప్రెంటీస్ ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 14, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

వ‌ర్క్‌షాప్‌ల వారీగా పోస్టుల వివ‌రాలు

వ‌ర్క్‌షాప్పోస్టుల సంఖ్య‌
ఖరగ్‌పూర్ వర్క్‌షాప్360
సిగ్నల్ & టెలికాం ఖరగ్‌పూర్ వర్క్‌షాప్87
ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్‌లు /ఖరగ్‌పూర్120
SSE(వర్క్స్)/ ఇంజినీ/ఖరగ్‌పూర్28
క్యారేజ్ & వ్యాగన్ డిపో/ఖరగ్‌పూర్121
డీజిల్ లోకో షెడ్/ఖరగ్‌పూర్ 50
Sr .DEE(G)/ఖరగ్‌పూర్ 90
TRD డిపో/ ఎలక్ట్రికల్/ ఖరగ్‌పూర్ 40
EMU షెడ్/ ఎలక్ట్రికల్/ TPKR 40
ఎలక్ట్రిక్ లోకో షెడ్/సంత్రాగచ్చి 36
సీనియర్ DEE(G) చక్రవోహర్‌పూర్ 93
ఎలక్ట్రిక్ ట్రాక్షన్ డిపో/చక్రోహర్‌పూర్ 30
క్యారేజ్&వ్యాగన్ డిపో/చక్రోహర్‌పూర్ 65
ఎలక్ట్రిక్ లోకో షెడ్/టాటా 72
ఇంజనీరింగ్ వర్క్‌షాప్/SINI 100
ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్/SINI 07
SSE(వర్క్స్)/ Eng/చక్రధర్‌పూర్ 26
ఎలక్ట్రిక్ లోకో షెడ్/ బోనోముండా50
డీజిల్ లోకో షెడ్/ బోనోముండా52
సీనియర్ DEE(G)ADRA30
క్యారేజ్ & వ్యాగన్ డిపో/ADRA65
డీజిల్ లోకో షెడ్/ BKSC33
TRD డిపో ఎలక్ట్రికల్ ADRA30
ఎలక్ట్రిక్ లోకో షెడ్/BKSC31
ఫ్లాష్ బట్ బిల్డింగ్ ప్లాంట్/జార్సుగూడ25
SSE(వర్క్స్)/ Eng/ADRA24
క్యారేజ్ & వ్యాగన్ డిపో/ రాంచీ30
సీనియర్ DEE(G)/రాంచీ30
TRD డిపో ఎలక్ట్రికల్/రాంచీ10
SSE(వర్క్స్)/Eng రాంచీ10


అర్హ‌త‌లు..

ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థి వ‌య‌సు 15 నుంచి 24 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ చ‌దివి ఉండాలి. ఐటీఐ స‌ర్టిఫికెట్ క‌లిగి ఉండాలి.

CTET 2021: సీటెట్ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌.. ప‌రీక్ష విధానం.. క‌ట్ ఆఫ్ మార్కుల వివ‌రాలు


ఎంపిక విధానం..

- ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ చేస్తారు.

- షార్ట్ లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల స‌ర్టిఫికెట్ల‌ను ప‌రిశీలించి తుది ఎంపిక చేస్తారు.

ఎంపిక విధానం..

- ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ చేస్తారు.

- షార్ట్ లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల స‌ర్టిఫికెట్ల‌ను ప‌రిశీలించి తుది ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.

Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ http://rrcser.co.in ను సంద‌ర్శించాలి.

Step 3 :  అనంత‌రం నోటిఫికేష‌న్ పూర్తిగా చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

Step 4 :  త‌రువాత అప్లికేష‌న్ లింక్ https://appr-recruit.co.in/2021-22Aprt/gen_instructions_ser.aspx లోకి వెళ్లాలి.

Step 5 :  అనంత‌రం New Registration ఆప్ష‌న్ క్లిక్‌చేసి ద‌ర‌ఖాస్తులోకి వెళ్లాలి.

Step 6 :  ద‌ర‌ఖాస్తును త‌ప్పులు లేకుండా నింపాలి.

Step 7 :  ప‌రీక్ష ఫీజు రూ.100 చెల్లించి ద‌ర‌ఖాస్తు ప‌క్రియ‌ను ముగించాలి.

Step 8 :  అన‌త‌రం అప్లికేష‌న్‌ను ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.

Step 9 :  ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 12, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

First published:

Tags: Govt Jobs 2021, Indian Railways, Job notification, JOBS, Railway Apprenticeship

ఉత్తమ కథలు