RPF Conistable Results 2019 : ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రిజల్ట్స్ రిలీజ్.. ఇలా చెక్‌ చేసుకోండి..

RPF Conistable Results 2019 | పోస్టులకు సంబంధించి గ్రూప్ ఎ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి, గ్రూప్ ఈ, గ్రూప్ ఎఫ్ రాతపరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అందుబుటాలో ఉంచింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. రిజల్ట్స్ మొత్తం పీడీఎఫ్ ఫార్మాట్‌లో పొందుపరిచారు. ఇందులో అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్, అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వివరాలతో ఎంపిక జాబితాను రూపొందించారు.

news18-telugu
Updated: May 27, 2019, 4:51 PM IST
RPF Conistable Results 2019 : ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రిజల్ట్స్ రిలీజ్.. ఇలా చెక్‌ చేసుకోండి..
ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రిజల్ట్స్ రిలీజ్
  • Share this:
ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకోసం నిర్వహించిన ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్‌ అయ్యాయి. పోస్టులకు సంబంధించి గ్రూప్ ఎ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి, గ్రూప్ ఈ, గ్రూప్ ఎఫ్ రాతపరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అందుబుటాలో ఉంచింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. రిజల్ట్స్ మొత్తం పీడీఎఫ్ ఫార్మాట్‌లో పొందుపరిచారు. ఇందులో అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్, అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వివరాలతో ఎంపిక జాబితాను రూపొందించారు. రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్(పీఎంటీ) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ టెస్ట్‌కి సంబంధించిన షెడ్యూల్‌ని అధికారులు వెబ్‌సైట్ ద్వారా త్వరలోనే ప్రకటించనున్నారు.

రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..

స్టెప్ 1 : అభ్యర్థులు మొదటగా ఆర్పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్ http://cpanc.rpfonlinereg.org/కి లాగిన్ అవ్వాలి.
స్టెప్ 2 : వెబ్‌సైట్ హోంపేజీలో కనిపించే ‘qualified candidates’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3 : క్లిక్ చేయగానే రైల్వే జోన్లవారీగా కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన గ్రూపులు కనిపిస్తాయి.
స్టెప్ 4 : వాటిపై క్లిక్ చేయగానే.. అభ్యర్థుల ఎంపిక జాబితా కనిపిస్తోంది.
స్టెప్ 5 : పీడీఎఫ్‌లో ctrl+F క్లిక్ చేస్తే వచ్చే బాక్సులో అభ్యర్థి హాల్‌టికెట్ నెంబర్ నమోదు చేయాలి. నెంబర్ వస్తే క్వాలీఫై అయినట్లు. లేకపోతే లేనట్లు..రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి..

Govt Jobs : కోస్టుగార్డులో అసిస్టెంట్ కమాండెంట్ జాబ్స్.. దరఖాస్తుకి జూన్ 4 చివరితేదీ..

AIIMS Jobs : బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి..
First published: May 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading