Railway Jobs: మొత్తం 310 రైల్వే ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

East Coast Railway Notification | దరఖాస్తు చేయడానికి 2019 మే 14 చివరి తేదీ. ఈస్ట్ కోస్ట్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్, పోస్టులు, విద్యార్హతలు, ఇతర వివరాలను తెలుసుకోండి.

news18-telugu
Updated: May 13, 2019, 4:02 PM IST
Railway Jobs: మొత్తం 310 రైల్వే ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ
Railway Jobs: మొత్తం 310 రైల్వే ఉద్యోగాలు... దరఖాస్తుకు 4 రోజులే గడువు
news18-telugu
Updated: May 13, 2019, 4:02 PM IST
రైల్వే ఉద్యోగాల మేళా కొనసాగుతోంది. గత కొన్ని వారాలుగా వరుసగా నోటిఫికేషన్లు విడుదలౌతున్నాయి. ఇటీవల ఈస్ట్ కోస్ట్ రైల్వే రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2019 మే 14 చివరి తేదీ.  క్లర్క్, గూడ్స్ గార్డ్, జేఈ లాంటి పోస్టుల భర్తీకి ఈస్ట్ కోస్ట్ రైల్వే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు 310. ఈస్ట్ కోస్ట్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్, పోస్టులు, విద్యార్హతలు, ఇతర వివరాలను తెలుసుకోండి.

Read this: Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...

Railway Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం పోస్టులు- 310
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 12


టెక్నీషియన్-III- 65
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 48
Loading...
గూడ్స్ గార్డ్- 93
జేఈ/సివిల్- 63
జేఈ/మెకానిక్- 13
జేఈ/ఎలక్ట్రికల్- 11
జేఈ/ఎస్ అండ్ టీ- 5

RRB Recruitment 2019, East Coast Railway notification, RRB notification, RRB Jobs, Railway Junior Engineer Jobs, Railway clerk jobs, Railway Goods Guard Jobs, Railway jobs, Railway latest notification, RRB latest notification, RRB New Jobs, ఆర్‌ఆర్బీ రిక్రూట్‌మెంట్ 2019, ఈస్ట్ కోస్ట్ రైల్వే నోటిఫికేషన్, ఆర్‌ఆర్‌బీ నోటిఫికే,న్, ఆర్‌ఆర్‌బీ జాబ్స్, రైల్వే జూనియర్ ఇంజనీర్ జాబ్స్, రైల్వే క్లర్క్ జాబ్స్, రైల్వే గూడ్స్ గార్డ్ జాబ్స్


Railway Recruitment 2019: విద్యార్హతలు


జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో 50 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, 12వ తరగతి కన్నా ఎక్కువ విద్యార్హతలున్న అభ్యర్థులకు 50 శాతం మార్కుల నిబంధన వర్తించదు. కంప్యూటర్‌లో ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ తప్పనిసరి.

టెక్నీషియన్-III: నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్‌తో మెట్రిక్యులేషన్ లేదా నేషనల్ అప్రెంటీస్‌షిప్ సర్టిఫికెట్.

గూడ్స్ గార్డ్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ.

జూనియర్ ఇంజనీర్: సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో మూడేళ్ల డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్.

వయస్సు: జనరల్ అభ్యర్థులకు 42 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 45 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 47 ఏళ్లు.

కంప్యూటర్‌ బేస్డ్ పరీక్ష ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.

Railway Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


దరఖాస్తు ప్రారంభం: 2019 ఏప్రిల్ 15.
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 మే 14.

ఈస్ట్ కోస్ట్ రైల్వే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Photos: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ ఎలా ఉన్నాయో చూశారా?

ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వేలో టీచర్ ఉద్యోగాలు... దరఖాస్తు చేసుకోండి ఇలా

RRB: రైల్వే ఉద్యోగానికి అప్లై చేశారా? ఈ పుస్తకాలు చదవండి

RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేస్తున్నారా? ఆధార్ తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

 

 
First published: May 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...