Railway Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... దరఖాస్తు చేసుకోండి ఇలా

CRIS Recruitment 2019 | అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల భర్తీ ప్రక్రియ చేపట్టామని, గేట్-2019లో కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేపర్‌ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తామని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ షార్ట్ నోటిఫికేషన్ సారాంశం.

news18-telugu
Updated: July 2, 2019, 10:26 AM IST
Railway Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... దరఖాస్తు చేసుకోండి ఇలా
Railway Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... దరఖాస్తు చేసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 2, 2019, 10:26 AM IST
భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్-CRIS అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్-ASE పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. జూలై 6న ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో డీటెయిల్ట్ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 7వ సీపీసీలోని లెవెల్ 7 కేటగిరీలో 50 అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల భర్తీ ప్రక్రియ చేపట్టామని, గేట్-2019లో కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేపర్‌ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తామని, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూలై 8న ప్రారంభం అవుతుందని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ షార్ట్ నోటిఫికేషన్ సారాంశం. ఆసక్తిగల అభ్యర్థులు CRIS అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

CRIS Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


భర్తీ చేయనున్న పోస్టులు: అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

మొత్తం పోస్టుల సంఖ్య: 50
డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల: 2019 జూలై 6
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 జూలై 8


CRIS జారీ చేసిన షార్ట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Loading...
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BMW Bike: బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

SBI Student Loan: ఎస్‌బీఐ నుంచి ఎడ్యుకేషన్ లోన్... పొందండి ఇలా

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు... ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

RPF Jobs: రైల్వేలో 9,000 ఖాళీల భర్తీ... 4,500 పోస్టులు మహిళలకే: పీయూష్ గోయల్
First published: July 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...