Railway Jobs: రైల్వే సంస్థలో జాబ్స్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

CRIS Recruitment 2019 | అభ్యర్థులు CRIS అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి.

news18-telugu
Updated: August 6, 2019, 1:57 PM IST
Railway Jobs: రైల్వే సంస్థలో జాబ్స్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ
Railway Jobs: రైల్వే సంస్థలో జాబ్స్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 6, 2019, 1:57 PM IST
భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్-CRIS సంస్థలో అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్-ASE పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 50 ఖాళీలున్నాయి. గేట్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్ట్ 7 చివరి తేదీ. అభ్యర్థులు CRIS అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. నోటిఫికేషన్ కోసం cris.org.in వెబ్‌సైట్ చూడండి.

CRIS Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


భర్తీ చేయనున్న పోస్టులు: అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

మొత్తం పోస్టుల సంఖ్య: 50
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 జూలై 8
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 ఆగస్ట్ 7


అర్హత: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ అంట్ ఐటీ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ టెక్నాలజీలో బీఈ / బీటెక్ పాస్ కావాలి.
Loading...
వయస్సు: 22-27 ఏళ్లు

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Huawei Y9 Prime: ఇండియాలో రిలీజైన హువావే వై9 ప్రైమ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు... ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...
First published: August 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...