RailTel Jobs: భారతీయ రైల్వే సంస్థలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్
RCIL Recruitment 2019 | ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. అర్హత గల అభ్యర్థులు బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్ బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్ ట్రైనింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
news18-telugu
Updated: October 23, 2019, 1:14 PM IST

RailTel Jobs: భారతీయ రైల్వే సంస్థలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: October 23, 2019, 1:14 PM IST
భారతీయ రైల్వేలో ఉద్యోగాలకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షలు నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇండియన్ రైల్వేస్‌కు అనేక అనుబంధ సంస్థలున్నాయి. అందులో ఒకటి రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-RCIL. భారతీయ రైల్వేకు బ్రాడ్‌బ్యాండ్, టెలికామ్, ట్రైన్ కంట్రోల్ ఆపరేషన్ అండ్ సేఫ్టీ సిస్టమ్ లాంటి సేవల్ని అందిస్తుంది. ఈ సంస్థ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్, టెక్నీషియన్ (డిప్లొమా ఇంజనీర్) పోస్టుల భర్తీ చేపట్టింది. మొత్తం 53 ఖాళీలున్నాయి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. అర్హత గల అభ్యర్థులు బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్ బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్ ట్రైనింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 25 చివరి తేదీ. పలు పోస్టుల భర్తీకి రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మొత్తం ఖాళీలు- 53గ్రాడ్యుయేట్ ఇంజనీర్- 27
టెక్నీషియన్ (డిప్లొమా ఇంజనీర్)- 26
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 25
వేతనం- గ్రాడ్యుయేట్ ఇంజనీర్‌కు రూ.14,000, టెక్నీషియన్‌కు రూ.12,000. విద్యార్హత- గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్టుకు 4 ఏళ్ల ఫుల్ టైమ్ డిగ్రీ. టెక్నీషియన్ (డిప్లొమా ఇంజనీర్) పోస్టుకు డిప్లొమా తప్పనిసరి.
వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్మీ 8 ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
మొదటి ఉద్యోగంతో రూ.5 కోట్ల జీతం... బీటెక్ విద్యార్థిని సంచలనం
Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... ఇంటర్, ఇంజనీరింగ్ అర్హత
EESL Jobs: ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌లో 235 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
RCIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం ఖాళీలు- 53గ్రాడ్యుయేట్ ఇంజనీర్- 27
టెక్నీషియన్ (డిప్లొమా ఇంజనీర్)- 26
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 25
Jobs: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్‌లో డీటీపీ ఆపరేటర్ జాబ్స్
DRDO Jobs: డీఆర్డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
BHEL Jobs: బీహెచ్ఈఎల్లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
Railway Jobs: వాయువ్య రైల్వేలో 2029 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
JEE Main Admit Card 2020: జేఈఈ మెయిన్ 2020 అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయండి ఇలా
BHEL Recruitment 2019: బీహెచ్ఈఎల్లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Loading...
వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్మీ 8 ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
మొదటి ఉద్యోగంతో రూ.5 కోట్ల జీతం... బీటెక్ విద్యార్థిని సంచలనం
Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... ఇంటర్, ఇంజనీరింగ్ అర్హత
EESL Jobs: ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌లో 235 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Loading...