RAILTEL CORPORATION OF INDIA LIMITED HAS RELEASED A NOTIFICATION TO FILL VARIOUS POSTS THE COMPLETE DETAILS REGARDING THIS ARE AS FOLLOWS VB
RailTel Engineer Recruitment 2022: బీటెక్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రైల్‌టెల్ లో ఉద్యోగాలు..
ప్రతీకాత్మక చిత్రం
RailTel Engineer Recruitment 2022: రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండియన్ రైల్వే(Indian Railway) మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజన్/ఇంజనీరింగ్(Engineering) పోస్టులను భర్తీ చేసేందుకు కాంట్రక్ట్ విధానంలో తీసుకోనుంది. రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో మొత్తలం 37 ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుదారులు సమర్పించడానికి అధికారిక వెబ్సైట్ https://www.railtelindia.com/ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థించారు. సంబంధిత సర్టిఫికేట్లతో పాటు దరఖాస్తును స్వీకరించడానికి చివరి తేదీ 25.07.2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దరఖాస్తు సమపర్పనలు జూలై 4 నుంచే మొదలయ్యాయి. పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
పోస్ట్ పేరు, ఖాళీల సంఖ్య ఇలా..
L-1 + ఇంజనీర్ 01, L-1 + ఇంజనీర్ 04, L-1 + ఇంజనీర్ 16,
L-1 + ఇంజనీర్ 01, L-2 ఇంజనీర్ 01, L-2 ఇంజనీర్ 03, L-2 ఇంజనీర్ 02,
L-3 ఇంజనీర్ 02, ఆపరేషన్ / ప్రాజెక్ట్ మేనేజర్ 01, టూల్ SME 02,
L-2 ఇంజనీర్ (ఆస్తులు , ప్యాచ్ మేనేజ్మెంట్) 02,
L-1 ఇంజనీర్ (ITSM) 01, L-2 ఇంజనీర్ (ITSM) 01 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తల 37 పోస్టులను భర్తీ చేయనున్నారు.
కనీస విద్యార్హత : BE/B.Tech (CSE/ECE/IT)/ MCA/ M.Sc.(CS)
పని అనుభవం: 3 సంవత్సరాలు
జీతం : రూ.6,30,700/-
2. L-1 + ఇంజనీర్ -
కనీస అర్హత అవసరం: BE/B.Tech (CSE/ECE/IT)/ MCA/ M.Sc.(CS)
పని అనుభవం: 3 సంవత్సరాలు
జీతం : రూ.4,62,200/-
3. L-1 + ఇంజనీర్ -
కనీస అర్హత అవసరం: BE/B.Tech (CSE/ECE/IT)/ MCA/ M.Sc.(CS)
పని అనుభవం: 3 సంవత్సరాలు
జీతం : రూ.3,86,100/-
4. L-1 + ఇంజనీర్ -
కనీస అర్హత అవసరం: BE/B.Tech (CSE/ECE/IT)/ MCA/ M.Sc.(CS)
పని అనుభవం: 3 సంవత్సరాలు
జీతం : రూ.4,99,800/-
5. L-2 ఇంజనీర్ -
కనీస అర్హత అవసరం: BE/B.Tech (CSE/ECE/IT)/ MCA/ M.Sc.(CS)
పని అనుభవం: 5 సంవత్సరాలు
జీతం : రూ.6,81,200/-
6. L-2 ఇంజనీర్ -
కనీస అర్హత అవసరం: BE/B.Tech (CSE/ECE/IT)/ MCA/ M.Sc.(CS)
పని అనుభవం: 5 సంవత్సరాలు
జీతం : రూ.6,30,700/
7. L-2 ఇంజనీర్ -
కనీస అర్హత అవసరం: BE/B.Tech (CSE/ECE/IT)/ MCA/ M.Sc.(CS)
పని అనుభవం: 5 సంవత్సరాలు
జీతం : రూ.630700/-
8. L-3 ఇంజనీర్ -
కనీస అర్హత అవసరం: BE/B.Tech (CSE/ECE/IT)/ MCA/ M.Sc.(CS)
పని అనుభవం: 8 సంవత్సరాలు
జీతం : రూ.4,99,800/-
9. ఆపరేషన్ / ప్రాజెక్ట్ మేనేజర్ -
కనీస విద్యార్హత అవసరం: గ్రాడ్యుయేట్ ఇంజనీర్
పని అనుభవం: 5 సంవత్సరాలు
జీతం : రూ.7,95,300/-
10. టూల్ SME -
కనీస అర్హత అవసరం: ఏదైనా గ్రాడ్యుయేట్
పని అనుభవం: 3 సంవత్సరాలు
జీతం : రూ.7,95,300/-
11. L-2 ఇంజనీర్ (ఆస్తులు మరియు ప్యాచ్ నిర్వహణ) -
కనీస విద్యార్హత అవసరం: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్
పని అనుభవం: 5 సంవత్సరాలు
జీతం : రూ.6,81,200/-
12. L-1 ఇంజనీర్ (ITSM) -
కనీస అర్హత అవసరం: ఏదైనా గ్రాడ్యుయేట్ / డిప్లొమా
పని అనుభవం: 2 సంవత్సరాలు
జీతం : రూ.4,27,200/-
13. L-2 ఇంజనీర్ (ITSM) -
కనీస విద్యార్హత అవసరం: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్
పని అనుభవం: 5 సంవత్సరాలు
జీతం : రూ.6,81,200/-
పై పోస్టులల్లో కొన్ని క్యాటగిరీలకు సీసీఎన్ఫీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది.
వయోపరిమితి.. 25.07.2022 నాటికి..
కనిష్టంగా 26 సంవత్సరాలు , గరిష్టంగా 33 సంవత్సరాలు కలిగి ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు అందించబడుతుంది. OBCలు (నాన్-క్రీమీ లేయర్)-3 సంవత్సరాలు, SC/STలు- 5 సంవత్సరాలు ప్రభుత్వం ప్రకారం సడలించబడింది.
ఎంపిక విధానం..
1. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ
2. సర్టిఫికేట్ వెరిఫికేషన్
3.మెడికల్ టెస్ట్
దరఖాస్తు ఇలా..
అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత సర్టిఫికెట్లతో పాటు సరిగ్గా పూరించిన దరఖాస్తు ఫారమ్‌లు పోస్ట్/కొరియర్ ద్వారా దిగువ ఇవ్వబడిన చిరునామాకు పంపాలి. ఎన్వలప్ కవర్ పైన Sub: “ÄPPLICATION FOR TECHNICAL PERSONNEL FOR INDIAN BANK PROJECT (DC/DR/NOC) OF RAILTEL ON CONTRACT BASIS” అని రాసి.. కింద తెలిసిన అడ్రస్ కు పంపించాలి.
జనరల్ మేనేజర్/చెన్నై,
రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్,
నం: 275E, 4 వ అంతస్తు, EVR పెరియార్ హై రోడ్,
ప్రధాన పరిపాలనా కార్యాలయం,
దక్షిణ రైల్వే, ఎగ్మోర్,
చెన్నై- 600 008.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.