Home /News /jobs /

PREPARING FOR COMPETITIVE EXAMS TEST YOUR GK WITH THESE 10 QUESTIONS HERE GH VB

GK Questions For Competitive Aspirants: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా..? ఈ 10 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్యాంకులు(Banks), SSC, రైల్వే, సివిల్ సర్వీసెస్(Civil Services) మొదలైన వాటిలో రిక్రూట్‌మెంట్ కోసం ప్రభుత్వం(Government)నిర్వహించే అన్ని పోటీ పరీక్షలలో జనరల్ నాలెడ్జ్ (GK) చాలా ముఖ్యమైన సబ్జెక్ట్(Subject).

బ్యాంకులు(Banks), SSC, రైల్వే, సివిల్ సర్వీసెస్(Civil Services) మొదలైన వాటిలో రిక్రూట్‌మెంట్ కోసం ప్రభుత్వం(Government)నిర్వహించే అన్ని పోటీ పరీక్షలలో జనరల్ నాలెడ్జ్ (GK) చాలా ముఖ్యమైన సబ్జెక్ట్(Subject). ఇది సింపుల్, ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా. వ్యక్తుల సాధారణ అవగాహనను పరీక్షించడానికి జీకే ప్రశ్నలు ఉపయోగపడతాయి. ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి జీకే, కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ చాలా అవసరం. ఇక్కడ వివిధ రకాల సబ్జెక్ట్‌లకు సంబంధించిన 10 కీలకమైన ఆబ్జెక్టివ్ ప్రశ్నలను అందిస్తున్నాం. వీటికి సరైన సమాధానాలు గుర్తించి మీ జీకే నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉందో చెక్ చేసుకోండి..

ప్రపంచ తాబేళ్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

(ఏ) మే 23

(బి) మే 24

(సి) మే 25

(డి) మే 26

సమాధానం (ఎ) మే 23

* ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ బచేంద్రి పాల్.. ఆమె శిఖరాన్ని ఏ తేదీన అధిరోహించారు?

(ఏ) మే 20

(బి) మే 18

(సి) మే 17

(డి) మే 23

సమాధానం (ఏ) మే 23

GK Capsule: ఉద్యోగ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అభ్యర్థులకు.. ఈ కరెంట్ అఫైర్స్ మీ కోసమే..


* డెఫ్లింపిక్స్ 2021 గేమ్స్‌ను ఏ దేశం నిర్వహించింది?

(ఏ) ఫ్రాన్స్

(బి) స్పెయిన్

(సి) బ్రెజిల్

(D) కెనడా

సమాధానం- (సి) బ్రెజిల్

* అర్బన్ అగ్రికల్చర్ పాలసీని ఏ రాష్ట్ర/UT ప్రభుత్వం ప్రారంభించాలని యోచిస్తోంది?

(ఎ) రాజస్థాన్

(బి) గుజరాత్

(సి) ఢిల్లీ

(డి) మధ్యప్రదేశ్

సమాధానం- (సి) ఢిల్లీ

* భారత ఉపఖండం మొదట్లో ఎందులో భాగంగా ఉండేది?

(A) జురాసిక్ ల్యాండ్

(బి) గోండ్వానా ల్యాండ్

(సి) ఆర్యవర్త భూమి

(డి) అంగర భూమి

సమాధానం - (బి) గోండ్వానా ల్యాండ్

* పతంజలి దేనికి సంబంధించినది?

(ఏ) వైశేషిక దర్శనం

(బి) న్యాయ దర్శనం

(సి) సాంఖ్య దర్శనం

(D) యోగ దర్శనం

సమాధానం- (డి) యోగ దర్శనం

* లోసాంగ్‌ పండుగను ఎక్కడ జరుపుకుంటారు?

(ఎ) సిక్కిం

(బి) అరుణాచల్ ప్రదేశ్

(సి) కేరళ

(D) నాగాలాండ్

సమాధానం- (ఎ) సిక్కిం

* శాకా క్యాలెండర్‌లో మొదటి నెల?

(ఎ) చైత్ర

(బి) భాద్రపద

(సి) మాఘ

(డి) వైశాఖం

జవాబు- (ఎ) చైత్ర

* అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

(ఎ) ఫిబ్రవరి 1

(బి) మార్చి 1

(సి) ఏప్రిల్ 1

(డి) మే 1

సమాధానం - (డి) మే 1

* గిర్నార్ కొండలు ఎక్కడ ఉన్నాయి?

(ఎ) గుజరాత్

(బి) ఒరిస్సా

(సి) గోవా

(డి) అస్సాం

సమాధానం- (ఎ) గుజరాత్
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, GK Capsule, Gk questions

తదుపరి వార్తలు