Home /News /jobs /

PREPARATION TIPS FOR TENTH CLASS ENGLISH EXAM AND WHAT EXPERTS SAYS ABOUT QUESTION PAPER PATTERN AND HOW TO WRITE IT KNR PRV

Tenth English paper: 10వ తరగతి ఇంగ్లీష్​ పేపర్​ ఎలా ఉండబోతుంది.. సమాధానాలు రాసే విధానం గురించి నిపుణుల సూచనలు మీ కోసం..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఈసారి కోవిడ్​ కారణంగా  10వ తరగతి ఇంగ్లీష్ సిలబస్​ 30 శాతం కుదించరు. 70 శాతం సిలబస్ నుంచి మాత్రమే ప్రశ్నలు ఇవ్వనున్నారు. అయితే ప్రశ్నపత్రం ఎలా ఉంటుది. ఎలా రాయాలి. నిపుణులు ఏం చెబుతున్నారు. ఒకసారి చూద్దాం

    (న్యూస్ 18 తెలుగు కరస్పాండెంట్​. శ్రీనివాస్. పి)

    ఈసారి కోవిడ్​ కారణంగా  10వ తరగతి ఇంగ్లీష్ సిలబస్​ 30 శాతం కుదించరు. 70 శాతం సిలబస్ నుంచి మాత్రమే ప్రశ్నలు ఇవ్వనున్నారు . అయితే ఇంగ్లీష్​ పేపర్ సిలబస్​ ఎలా ఉంటుంది. ఎలా ప్రిపేర్​ అవ్వాలి. ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ పల్లె శ్రీనివాస్ రెడ్డి పలు టిప్స్​ అందించారు. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం..

    గతంలో రెండు ప్రశ్న పత్రాలు ఉండేవి , Paper - I Text book dependent , Paper - Il - Test book Independent. ఈసారి ఒక ప్రశ్న పత్రాన్ని రెండు విభాగాలగా PART- A Descriptive Type and PART - B- objective Typeగా విభజించారు. 

    ఏమే అంశాలు సిలబస్ లో ఉన్నాయి ?

    1) Reading comprehension passage -1 (A) Reading Text passage no 2  ( B ) or (C) Reading text నుంచి తీసుకుంటారు.
    3) Creative writing ( Discoursal ) Major and Minor Discourses . Group - A నుండి Group -B నుండి  ఒకక్కటి చొప్పున తీసుకుంటారు .

    ఈ సారి పరీక్షలో ఎన్ని పేపర్లు ఉంటాయి ?ఎన్ని మార్కులకు ఉంటాయి ?

    ఓకే ఒక పేపర్ ఉంటుంది. దానిని రెండు విభాగాలుగా విభజించారు.

    Part  A Description type -40 మార్కులు

    Part B. objective type -40 మార్కులు

    పరీక్షా ప్రశ్న పత్రం నమూనా ఎలా ఉంటుంది ?

    PART- A Reading no 1 comprehension. వీటికి జవాబులు రెండు లేదా మూడు వాక్యాలలో రాయాలి. Q. N0 . 1 నుంచి 10 వరకు ఉంటాయి . (10x2 = 20marks)

    Q. No. 11 Major Discourse  దీనిలో Group - A నుంచి ఏదైనా ఒకటి , Group - B నుండి ఏదైనా ఒకటి అంతర్గత అవకాశంగా ఇస్తారు. దీనికి 12 మార్కులు.

    క్వశ్చన్ no 12 Minor Discourse. దీనిలో  Minor Discourse group A లో నుంచి ఏదయినా ఒకటి Group - B నుంచి ఏదయినా ఒకటి అంతర్గత అవకాశం ఇస్తారు. 8 మార్కులు..

    గ్రూప్ A నుండి major and minor డిస్కషన్ text book dependent గా ఉంటుంది.
    గ్రూప్  B నుంచి major and minor డిస్కషన్ text book dependent గా ఉంటుంది.

    పార్ట్​ బీ..

    ఇది ఆబ్జెక్టివ్​ క్వశ్చన్ పేపర్. వాటి వివరణ క్లుప్తంగా క్రింది విధంగా ఉంటుంది.

    Q. No. 13 to 17 unseen poem compensation. 5 మల్టిఫుల్​ ఛాయిస్​ ప్రశ్నలు.. (5 ×1=5)
    Q. No ,  18 to 22 : Editing Passage - 38 Test - book dependent  Sentences lo  Errors గుర్తించి సరిచేసి రాయాలి. దీనికి 5x1 = 5 మార్కులు.

    Q. No 28 to 32  complete the passage . choosing the right word from those given below it Each blank is numbered  అండ్ each blank he four choice or correct answer from these choices from those choice and correct (A) (B)( C)or  in the blankets అని ఉంటుంది. విద్యార్థులు వీటిలో ఒక ఆప్షన్ ఎంపిక వేసుకొని ఇచ్చిన బ్రాకెట్లలో రాయాలి.

    Q. No. 33-37 . Complete the Passage by choosing the correct words given in brackets దీనిలో 5 ప్రశ్నలు ఉంటాయి . వీటిలో ప్రశ్న సంఖ్య వద్ద  బ్రాకెట్ లో రెండు పదాలు ఇస్తారు. వాటిలో ఒక పదాన్ని ఎంపిక చేసుకుని ఇచ్చి న ఖాళీ ప్రదేశంలో రాయాలి. (5x1 = 5 మార్కులు)

    Q. No. 38-42 . choose the correct form of the words given in brackets to complete the passage : దీనిలో ప్రశ్నసంఖ్య ప్రక్కన బ్రాకెట్ ఒక పదం ఇస్తారు . దానికి మొక్క Correct form ను ఇచ్చిన ఖాళీలో ప్రశ్న సంఖ్య వద్ద రాయాలి. దీనికి 5x1 = 5 marks

    Q No. 43 to 47 : Read the following Passage with on the underlined parts. Answer them of focus. directed . దీనిలో opposite , form , Same meaning word suitable one and appropriate form of the underlined word రాయవలిసి ఉంటది. దీనికి 5X1 = 5

    కోవిడ్ కారణంగా చాలామంది విద్యార్థులు స్కూల్స్ కి రాలేకపోయారు . కనీసం పాస్ మార్కులు రావాలంటే ఈ అంశాలపై  దృష్టి సారిస్తే సరిపోతుంది.  Reading comprehension Passages, Creative writing ( Discourses ) Major Discourses and Minor Discourses మీద దృష్టి సారిస్తే పాస్ మార్కులు వస్తాయి.  reading compressive passage శ్రద్దగా రెండు లేదా మూడు సార్లు చదివి అర్థం చేసుకోని తమ స్వంత మాటల్లో రాయాలి. ఇలా ప్రిపేర్​​ అయితే తప్పకుండా మంచి మార్కులు సాధించవచ్చని ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ పల్లె శ్రీనివాస్ రెడ్డి న్యూస్ 18కి తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Exam Tips, Karimangar, Tenth class, Thenth students

    తదుపరి వార్తలు