Jobs: ప్రసార భారతిలో 60 మార్కెటింగ్ జాబ్స్... దరఖాస్తుకు రెండు రోజులే గడువు

Prasar Bharati Recruitment 2019 | హైదరాబాద్‌లో 4, విజయవాడలో 2 పోస్టులున్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

news18-telugu
Updated: August 4, 2019, 5:57 PM IST
Jobs: ప్రసార భారతిలో 60 మార్కెటింగ్ జాబ్స్... దరఖాస్తుకు రెండు రోజులే గడువు
Jobs: ప్రసార భారతిలో 60 మార్కెటింగ్ జాబ్స్... దరఖాస్తుకు రెండు రోజులే గడువు
news18-telugu
Updated: August 4, 2019, 5:57 PM IST
మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్స్ పోస్టుల భర్తీకి ప్రసార భారతి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో సేల్స్ టీమ్‌ను నియమిస్తోంది ప్రసార భారతి. దరఖాస్తుకు ఆగస్ట్ 6 చివరి తేదీ. ఉద్యోగానికి ఎంపికైనవాళ్లు వేర్వేరు ప్రాంతాల్లో దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోకు డైరెక్ట్ సేల్స్‌లో పనిచేయాల్సి ఉంటుంది. మొత్తం 60 మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ గ్రేడ్-1 పోస్టులున్నాయి. హైదరాబాద్‌లో 4, విజయవాడలో 2 పోస్టులున్నాయి. ఇవి ఒక ఏడాదికి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Prasar Bharati Recruitment: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం పోస్టులు: 60

మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్: 42
మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ గ్రేడ్-1: 18
విద్యార్హత: మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుకు ఎంబీఏ (మార్కెటింగ్) లేదా పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ పాస్ కావడంతో పాటు డైరెక్ట్ సేల్స్‌లో ఏడాది అనుభవం తప్పనిసరి. మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ గ్రేడ్-1 పోస్టుకు ఎంబీఏ (మార్కెటింగ్) లేదా పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ పాస్ కావడంతో పాటు డైరెక్ట్ సేల్స్‌లో నాలుగేళ్ల అనుభవం ఉండాలి.


వేతనం: మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుకు రూ.30,000, మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ గ్రేడ్-1 పోస్టుకు రూ.42,000.
Loading...
వయస్సు: 35 ఏళ్ల లోపు
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 6

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Huawei Y9 Prime: ఇండియాలో రిలీజైన హువావే వై9 ప్రైమ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

IBPS PO Jobs: డిగ్రీ పాసైనవారికి గుడ్ న్యూస్... 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ

Railway Jobs: రైల్వేలో 313 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

High Court Jobs: తెలంగాణ హైకోర్టులో 1539 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్ పాసైతే చాలు
First published: August 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...