Jobs: కేంద్ర వ్యవసాయ శాఖలో 175 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

PPQS Recruitment 2020 | కేంద్ర ప్రభుత్వ సంస్థలో 175 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: June 5, 2020, 4:53 PM IST
Jobs: కేంద్ర వ్యవసాయ శాఖలో 175 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
Jobs: కేంద్ర వ్యవసాయ శాఖలో 175 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారెంటైన్ అండ్ స్టోరేజీ-PPQS విభాగం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 175 ఖాళీలున్నాయి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు 2020 జూన్ 12న నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://ppqs.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

PPQS Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...



మొత్తం టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు- 175
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ- 2020 జూన్ 12
వేతనం- రూ.37,000
విద్యార్హతలు- ఎంఎస్సీ ఎంటమాలజీ, ఎంఎస్సీ నెర్మటాలజీ, ఎంఎస్సీ జూవాలజీ, ఎంఎస్సీ ప్లాంట్ ప్యాథాలజీ, ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ అగ్రికల్చర్
వయస్సు- పురుషులకు 35 ఏళ్లు. మహిళలు, థర్డ్ జెండర్‌కు 40 ఏళ్లునోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

UPSC Jobs: సివిల్స్‌తో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు కొత్త షెడ్యూల్

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 3,795 ఉద్యోగాలు... వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: June 5, 2020, 4:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading