Power Grid Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Power Grid Recruitment 2019 | ఖాళీల వివరాలను డీటెయిల్ట్ నోటిఫికేషన్‌లో వెల్లడించనుంది పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. 2020 జనవరి 10న డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల కానుంది.

news18-telugu
Updated: November 27, 2019, 2:20 PM IST
Power Grid Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Power Grid Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-PGCIL ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ భర్తీ చేపట్టనుంది. powergridindia.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 15న ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 15 చివరి తేదీ. గేట్ 2020 స్కోర్ ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 స్కోర్ ఆధారంగా దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఖాళీల వివరాలను డీటెయిల్ట్ నోటిఫికేషన్‌లో వెల్లడించనుంది పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. 2020 జనవరి 10న డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల కానుంది.

Power Grid Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...



భర్తీ చేయనున్న పోస్టులు- ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 15
విద్యార్హత- బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ కోర్సు చేయాలి. గేట్ 2020 స్కోర్ ఉండాలి.
వయస్సు- 28 ఏళ్ల లోపు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

ఫీజు- జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు లేదు.
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo U20: ఆకట్టుకునే ఫీచర్లతో వివో యూ20... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

SAIL Jobs: స్టీల్ అథారిటీలో 399 మేనేజ్‌మెంట్ ట్రైనీ జాబ్స్... నోటిఫికేషన్ డీటైల్స్

IRCTC Agent Scheme: పెట్టుబడి రూ.3999... నెలకు ఆదాయం రూ.80,000... బిజినెస్ ఐడియా ఇదే

Indian Navy Jobs: 5 నోటిఫికేషన్స్... 1001 జాబ్స్... ఇండియన్ నేవీలో ఉద్యోగావకాశాలు
Published by: Santhosh Kumar S
First published: November 27, 2019, 2:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading