Jobs: కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో 852 పోస్టులు... నోటిఫికేషన్ వివరాలివే

PGIMER Recruitment 2019 | దరఖాస్తుకు ఆగస్టు 21 చివరి తేదీ. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ జాయింట్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

news18-telugu
Updated: August 13, 2019, 5:29 PM IST
Jobs: కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో 852 పోస్టులు... నోటిఫికేషన్ వివరాలివే
Jobs: కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో 852 పోస్టులు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 13, 2019, 5:29 PM IST
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-PGIMER నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన న్యూ ఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, సఫ్దర్‌గంజ్ హాస్పిటల్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్ అండ్ సుచేత కృపాలిని హాస్పిటల్, కళావతి సరన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 852 పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ అధికారిక వెబ్‌సైట్‌ rmlh.nic.in ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు ఆగస్టు 21 చివరి తేదీ. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ జాయింట్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 852 నర్సింగ్ పోస్టుల భర్తీకి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

PGIMER Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు: 852

డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్: 524
సఫ్దర్‌గంజ్ హాస్పిటల్: 194
లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్ అండ్ సుచేత కృపాలిని హాస్పిటల్: 103


కళావతి సరన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌: 31
Loading...
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 జూలై 31
దరఖాస్తు ముగింపు: 2019 ఆగస్ట్ 21
ఆన్‌లైన్ ఎగ్జామ్: 2019 సెప్టెంబర్ 15
ఫలితాల విడుదల: 2019 సెప్టెంబర్ 24
విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి బీఎస్సీ (Hons), బీఎస్సీ (Nursing), డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: 35 ఏళ్లు
ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1200

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme X: ఉల్లి, వెల్లుల్లి థీమ్‌తో రియల్‌మీ ఎక్స్... లుక్స్ అదుర్స్


ఇవి కూడా చదవండి:

Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో యాంత్రిక్ ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా...

BECIL Jobs: 2,684 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

UPSC Jobs: డిఫెన్స్, నావల్ అకాడమీలో 415 ఖాళీలు... ఇంటర్ పాసైతే చాలు
First published: August 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...