Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 147 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

PGCIL Recruitment 2020 | నిరుద్యోగులకు శుభవార్త. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-PGCIL మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: July 15, 2020, 10:16 AM IST
Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 147 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే
Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 147 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-PGCIL ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. మరో 147 పోస్టుల భర్తీకి పీజీసీఐఎల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://powergridindia.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

SBI Jobs: ఎస్‌బీఐలో 431 జాబ్స్... ఇవాళే చివరి తేదీ

Jobs: కోల్‌ఫీల్డ్స్‌లో 495 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

PGCIL Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 147
ఐటీఐ ఎలక్ట్రికల్- 19
డిప్లొమా ఎలక్ట్రికల్- 34డిప్లొమా సివిల్- 17
గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్- 36
గ్రాడ్యుయేట్ సివిల్- 17
గ్రాడ్యుయేట్ ఎలక్ట్రానిక్స్ / టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 9
ఎగ్జిక్యూటీవ్ (హెచ్ఆర్)- 8
అసిస్టెంట్ (హెచ్ఆర్)- 7

Top 10 Jobs: ఈ టాప్ 10 జాబ్స్‌కి ఫుల్ డిమాండ్... నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఇవే

CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో 789 పోలీస్ జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

PGCIL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 23
విద్యార్హతలు- సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ, ఎంబీఏ
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఎగ్జామ్, ఇంటర్వ్యూ.
Published by: Santhosh Kumar S
First published: July 15, 2020, 10:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading