Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 125 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

PGCIL Recruitment 2020 | నిరుద్యోగులకు శుభవార్త. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-PGCIL మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

news18-telugu
Updated: June 8, 2020, 8:07 AM IST
Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 125 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 125 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-PGCIL ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే 114 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పుడు గ్రాడ్యుయేట్, ఎగ్జిక్యూటీవ్, డిప్లొమా, ఐటీఐ అప్రెంటీస్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 125 ఖాళీలను ప్రకటించింది. ఢిల్లీ, యూపీ, రాజస్తాన్, హర్యానా, ఉత్తరాఖండ్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జూన్ 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://powergridindia.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

PGCIL Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 125
గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్- 25
గ్రాడ్యుయేట్ సివిల్- 5
ఎగ్జిక్యూటీవ్ ఎంబీఏ (హెచ్ఆర్)- 5
డిప్లొమా ఎలక్ట్రికల్- 40డిప్లొమా సివిల్- 10
ఐటీఐ ఎలక్ట్రికల్- 40

PGCIL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 26
విద్యార్హతలు- సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ, ఎంబీఏ
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఎగ్జామ్, ఇంటర్వ్యూ
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

NTA UGC NET 2020: యూజీసీ నెట్ జూన్ 2020 దరఖాస్తుకు జూన్ 15 చివరి తేదీ

Jobs: కేంద్ర వ్యవసాయ శాఖలో 175 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే
First published: June 8, 2020, 8:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading