Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 114 ఉద్యోగాలు... డిప్లొమా, డిగ్రీ అర్హత

PGCIL Recruitment 2020 | డిగ్రీ పాసయ్యారా? డిప్లొమా పూర్తి చేశారా? పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-PGCIL ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: May 26, 2020, 11:33 AM IST
Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 114 ఉద్యోగాలు... డిప్లొమా, డిగ్రీ అర్హత
Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 114 ఉద్యోగాలు... డిప్లొమా, డిగ్రీ అర్హత (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-PGCIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 114 పోస్టులున్నాయి. పశ్చిమ ప్రాంతంలోని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఈ ఖాళీలున్నాయి. అసిస్టెంట్, ఎగ్జిక్యూటీవ్, ఆఫీస్ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 14 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు https://www.powergridindia.com/ వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు చూడొచ్చు.

PGCIL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 114
అసిస్టెంట్ (హ్యూమన్ రీసోర్స్)- 4
ఎగ్జిక్యూటీవ్ (హ్యూమన్ రీసోర్స్)- 5
డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్‌మెంట్- 2
డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 23గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్- 11
గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 69

PGCIL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 మే 23
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 14
విద్యార్హతలు- డిప్లొమా, డిగ్రీ
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 600 జాబ్స్... ఖాళీల వివరాలివే

Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంచిన టీఎస్‌పీఎస్‌సీ

UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మరో ఛాన్స్
Published by: Santhosh Kumar S
First published: May 26, 2020, 11:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading