HOME »NEWS »JOBS & EDUCATION »pgcil recruitment 2020 powergrid corporation of india limited invites applications for 119 apprentice posts in southern region ss

Powergrid Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 119 జాబ్స్... ఖాళీల వివరాలివే

Powergrid Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 119 జాబ్స్... ఖాళీల వివరాలివే
Powergrid Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 119 జాబ్స్... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

PGCIL Recruitment 2020 | పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-PGCIL ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో 114 ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సదరన్ రీజియన్‌లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 119 పోస్టుల్ని ప్రకటించింది. కర్నాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చెరీలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ పోస్టులు ఇవి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 29 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.powergridindia.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

    PGCIL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 119


    గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 22
    గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్- 5
    గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ / టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 11
    డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 26
    డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్- 11
    అసిస్టెంట్ (హ్యూమన్ రీసోర్స్)- 14
    ఐటీఐ ఎలక్ట్రికల్- 30

    PGCIL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 9
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 29
    విద్యార్హతలు- సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Railway Jobs: రైల్వేలో 196 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Jobs: తెలంగాణలోని ఎయిమ్స్‌లో 141 జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

    Telangana Jobs: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 160 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
    Published by:Santhosh Kumar S
    First published:June 15, 2020, 16:05 IST