OUCET 2019: పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డుల విడుదల... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

OUCET 2019 Admit Card | హాల్‌టికెట్లను ఉస్మానియా యూనివర్సిటీ అప్‌లోడ్ చేసింది. tscpget.com వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: July 3, 2019, 10:42 AM IST
OUCET 2019: పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డుల విడుదల... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా
OUCET 2019: పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డుల విడుదల... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా (Courtesy: ASI)
news18-telugu
Updated: July 3, 2019, 10:42 AM IST
OUCET 2019 Admit Card | పీజీలో అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్-CPGET అడ్మిట్ కార్డులను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో CPGET అప్లై చేసిన విద్యార్థులు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులైన ఎంఎస్‌సీ, ఎంకామ్, ఎంఏ, డిప్లొమా కోర్సులతో పాటు ఎంబీఏ, ఎంఎస్సీ ఎంఏ ఐదేళ్ల ఇంటిగ్రేడెట్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఇది. ఈ పరీక్షనే OUCET 2019 అని కూడా పిలుస్తుంటారు. CPGET జూలై 8న జరగనుంది. CPGET 2019 హాల్‌టికెట్లను ఉస్మానియా యూనివర్సిటీ అప్‌లోడ్ చేసింది. tscpget.com వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

OUCET 2019 Admit Card: డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా...


ముందుగా tscpget.com వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

హోమ్ పేజీలో ‘Download Hall Ticket’ ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, పరీక్ష పేపర్‌ను సెలెక్ట్ చేయండి.
‘Download Hallticket’ ట్యాబ్ పైన క్లిక్ చేయండి.


స్క్రీన్‌పైన OUCET 2019 అడ్మిట్ కార్డు కనిపిస్తుంది.
Loading...
CPGET 2019 అడ్మిట్ కార్డులో పేరు, పరీక్ష నిర్వహించే స్థలం, కేటగిరీ, రోల్ నెంబర్, సంతకం, ఫోటోగ్రాఫ్, గైడ్‌లైన్స్ ఉంటాయి. వాటిని సరిచూసుకోండి.
హాల్ టికెట్‌పై మీ వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే ఫిర్యాదు చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BMW Bike: బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... దరఖాస్తు చేసుకోండి ఇలా

CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

SBI Student Loan: ఎస్‌బీఐ నుంచి ఎడ్యుకేషన్ లోన్... పొందండి ఇలా
First published: July 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...