Exams: డిగ్రీ ఫెయిల్ అయ్యారా? పరీక్ష రాయడానికి మరో ఛాన్స్

Osmania University Supplementary Exams | మొదటి, రెండో, మూడో ఏడాది బ్యాక్‌లాగ్ స్టూడెంట్స్ ఎవరైనా సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి 2019 అక్టోబర్ లేదా నవంబర్‌లో సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి.

news18-telugu
Updated: September 4, 2019, 10:13 AM IST
Exams: డిగ్రీ ఫెయిల్ అయ్యారా? పరీక్ష రాయడానికి మరో ఛాన్స్
Exams: డిగ్రీ ఫెయిల్ అయ్యారా? పరీక్ష రాయడానికి మరో ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 4, 2019, 10:13 AM IST
గతంలో డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తోంది ఉస్మానియా విశ్వవిద్యాలయం. 2000 నుంచి 2015 మధ్య డిగ్రీ చదివి ఫెయిల్ అయినవాళ్లు ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఇస్తోంది. బీఏ (రెగ్యులర్, వొకేషనల్), బీకామ్ (జనరల్, కంప్యూటర్, హానర్స్, వొకేషనల్), బీఎస్సీ (రెగ్యులర్, వొకేషనల్), బీబీఏ (రెగ్యులర్), బీఎస్‌డబ్ల్యూ (రెగ్యులర్) కోర్సులు మొదటి, రెండో, మూడో ఏడాది బ్యాక్‌లాగ్ స్టూడెంట్స్ ఎవరైనా సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి 2019 అక్టోబర్ లేదా నవంబర్‌లో సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి.

osmania university supplementary, osmania university supplementary exams, osmania university supplementary exams 2019, www.osmania.ac.in, osmania university backlog notification 2019, ఉస్మానియా యూనివర్సిటీ సప్లిమెంటరీ పరీక్షలు, ఉస్మానియా విశ్వవిద్యాలయం సప్లిమెంటరీ పరీక్షలు, ఓయూ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2019, ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్‌లాగ్ నోటిఫికేషన్ 2019
Source: Osmania University

OU Supplementary Exams: గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవే...



విద్యార్థులకు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 6
రూ.200 జరిమానాతో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 13


రూ.200 జరిమానాతో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 20
కాలేజీలకు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 12
Loading...
రూ.200 జరిమానాతో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 18
రూ.200 జరిమానాతో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 24
ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి సబ్మిట్ చేయడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 27
ఫీజు: ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.1,000 చొప్పున చెల్లించాలి.
2000-2001 నుంచి 2011-2012 బ్యాచ్ విద్యార్థులకే అవకాశం.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Motorola One Action: మోటోరోలా వన్ యాక్షన్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

AP Jobs: ఏపీలో మద్యం దుకాణాల్లో ఏఏఓ, ఏఎస్‌ఓ జాబ్స్... మొత్తం 172 ఉద్యోగాలు

Jobs: 106 నాన్-టీచింగ్ స్టాఫ్ పోస్టులకు నోటిఫికేషన్... వివరాలివే

Jobs: కేంద్ర జౌళి శాఖలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: September 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...