హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Online Course: ఇంటి నుంచే స్టాన్ఫోర్డ్‌లో మిష‌న్ లర్నింగ్ నేర్చుకోవ‌చ్చు.. ఆన్‌లైన్ కోర్స్ వివ‌రాలు!

Online Course: ఇంటి నుంచే స్టాన్ఫోర్డ్‌లో మిష‌న్ లర్నింగ్ నేర్చుకోవ‌చ్చు.. ఆన్‌లైన్ కోర్స్ వివ‌రాలు!

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Online Course | స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం 2022 చివరలో గ్రాఫ్లతో కూడిన ఆన్లైన్ మెషిన్ లెర్నిం గ్ కోర్సును అందజేస్తుంది. ఈ కోర్సుల‌ను ఎవరికైనా శిక్షణ ఉచితంగా అందించేలా ప్ర‌ణాళిక రూపొందించింది. ఆసక్తి ఉన్న వారికి ఈ కోర్స్ కెరీర్ ప‌రంగా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...

స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం (Stanford University)  2022 చివరలో గ్రాఫ్లతో కూడిన ఆన్లైన్ మెషిన్ లెర్నిం గ్ కోర్సును అందజేస్తుంది. ఈ కోర్సుల‌ను ఎవరికైనా శిక్షణ ఉచితంగా అందించేలా ప్ర‌ణాళిక రూపొందించింది. స్టాన్ఫోర్డ్‌. NVIDIA ఆడిటోరియంలో మంగళవారం మరియు గురువారం మధ్యా హ్నం 1:30 నుంచి 3 గంటల వరకు ఈ కోర్సుపై ఉపన్యా సాలు జరుగుతాయి. స్టాన్ఫోర్డ్ ప్రొఫెసర్లు కోర్సు సాగుతున్న కొద్దీ లెక్చర్ ఆన్‌లైన్ స్టైయిడ్ ప్ర‌జెంటేష‌న్‌తోపోటు అసైన్‌మెంట్‌ (Assignments) లు ఇస్తారు. ఆస‌క్తి ఉన్న‌వారు కోర్సు గురించ తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్ web.stanford.edu/class/cs224w/ ను సంద‌ర్శించ వ‌చ్చు.

Skill India Report: అస‌లు ఎవ‌రికి ఎక్కువ‌గా ఉద్యోగాలు వ‌స్తున్నాయి.. ఇండియా స్కిల్‌ రిపోర్టు ఏం చెప్పింది!

అర్హ‌త‌లు ఏమిటీ..

ఈ ప్రొగ్రాం నేర్చొకొనే వారికి లీనియర్ ఆల్జీబ్రాల్జీ , కంప్యూటర్ సైన్స్ సూత్రాలపై ప్రాథమిక అవగాహన ఉంటే చాలు. ఈ కోర‌సు నేర్చొకోవ‌చ్చ‌ని యూనివ‌ర్సిటీ పేర్కొంది. ప్రాథ‌మిక సూత్రాలు వ‌చ్చిన వారికి మెరుగ్గవ్వ‌డానికి ఈ కోర్సు చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ఆన్‌లైన్ కోర్సు ద్వారా కొత్త అంశాలు నేర్చుకోవ‌డంతోపాటు వృత్తి ప‌రంగా ఎంతో లాభం చేకూర‌తుంద‌ని నిర్వాహ‌కులు చెబుతున్నారు.

SSC CHSL Preparation: ఎస్ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్‌కు ప్రిపేర్ అవుతున్నారా.. ప‌రీక్ష విధానం, ప్రిప‌రేష‌న్ టిప్స్‌!

భారతదేశంలోని ప్రముఖ ఎడ్-టెక్ ప్లాట్ఫారమ్లలో ఒకటైన కోర్సెరా ప్రకారం, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ద్వారా మెషిన్ లెర్నిం గ్ కోర్సు 2021లో అత్యం త ప్రజాదరణ పొందిన కోర్సుగా గుర్తించారు. 2020లో, 'యేల్యూనివర్శిటీ ద్వారా సైన్స్ ఆఫ్ వెల్బీయింగ్ ప్లాట్ఫారమ్లో అభ్యాసకులు ఎక్కువగా ఎంచుకున్న కోర్సు కూడా ఇదే అని గ‌ణాంకాలు చెబుతున్నాయి. గణితాన్ని ఎలా నేర్చుకోవాలి - స్టాన్ఫోర్డ్ అందించే అత్యంత ఇష్టమైష్ట న ఆన్‌లైన్‌ కోర్సులలో సబ్జెక్టు (Subject)ను నేర్చుకునేం దుకు బోధనా విధానాలను అనుసరించే కోర్సు, ఆర్టిఫిర్టిషియల్ ఇంటెలిజెన్స్, సూత్రాలు పద్ధతుద్ధత‌ల‌పై అవ‌గాహ వ‌స్తుంది.

IIT: ఐఐటీల్లోనూ ఇలాంటి ప‌రిస్థితా.. "కాగ్" తాజా నివేదిక ఏం చెబుతోంది..

ఏం నేర్పిస్తారు..

ఈ కోర్సులో విద్యార్థులకు ప్ర‌ధానంగా మెషిన్ లెర్నిం గ్ టెక్నిక్స్ (Machine Learning Technics), డేటా మైనింగ్ టూల్స్ నేర్పుతారు. అంతే కాకుండా వాటి ల‌క్ష‌ణాలు, అధ్య‌య‌న విధానాలు, నెట్‌వ‌ర్కింగ్లో చాలా ప్రాథ‌మిక బేసిక్స్‌ (Basics)ఫై ప‌ట్టు నేర్పుతారు. ఈ స‌బ్జెక్టుల‌కు సంబంధించిన అన్ని అంశాల‌ను ఈ కోర్సు నేర్పుతుంది.

First published:

Tags: Career and Courses, EDUCATION, Online course

ఉత్తమ కథలు