IGNOU Entrance 2019 : ఇగ్నోలో కోర్సుల ప్రవేశాలకు ఆహ్వానం.. పూర్తి వివరాలు ఇవే..

IGNOU Entrance 2019: సర్టిఫికెట్, పీజీ సర్టిఫికెట్ కోర్సుల్లో చేరాలనుకునేవారు జూలై 15 తేదీ వరకు, ఇతర కోర్సుల్లో చేరేవారు జూలై 31 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు.

news18-telugu
Updated: June 6, 2019, 5:17 PM IST
IGNOU Entrance 2019 : ఇగ్నోలో కోర్సుల ప్రవేశాలకు ఆహ్వానం.. పూర్తి వివరాలు ఇవే..
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు
news18-telugu
Updated: June 6, 2019, 5:17 PM IST
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(IGNOU) 2019వ సంవత్సరం దూరవిద్యలో జూలై అడ్మిషన్లకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇగ్నో అందిస్తున్న ప్రోగ్రాములైన సర్టిఫికెట్, పీజీ సర్టిఫికెట్ డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీల్లో చేరడానికి అర్హులైనవారు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా తెలిపారు. సర్టిఫికెట్, పీజీ సర్టిఫికెట్ కోర్సుల్లో చేరాలనుకునేవారు జూలై 15 తేదీ వరకు, ఇతర కోర్సుల్లో చేరేవారు జూలై 31 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు.

అభ్యర్థులు అఫీషియల్ వెబ్‌సైట్ www.ignou.ac.inలో దరఖాస్తులు చేసుకోవాలని.. ఇతర సమాచారం కోసం 9492451812, 040-23117550 నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి..

Govt Jobs : పది పాసైతే చాలు.. బోర్డర్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు..



AIIMS Jobs : బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకి జూన్ 5 చివరితేదీ..

NABARD Jobs : నాబార్డులో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. లక్షల్లో జీతాలు..

Indian Navy Jobs : ఇండియన్ నేవీలో చార్జ్‌మ్యాన్ జాబ్స్.. దరఖాస్తుకి మే 26 చివరితేదీ..
Loading...
AP SSC Mark sheet : టెన్త్‌క్లాస్ షార్ట్ మెమోలు వచ్చేశాయి.. డౌన్‌లోడ్ ఇలా చేసుకోండి..
First published: June 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...