ONGC Jobs: ఓఎన్జీసీలో 785 ఖాళీలు... వివరాలివే

ONGC Recruitment 2019 | మొత్తం 785 ఖాళీలున్నాయి. ఇందులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ పోస్టులు 550 ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

news18-telugu
Updated: March 29, 2019, 11:05 AM IST
ONGC Jobs: ఓఎన్జీసీలో 785 ఖాళీలు... వివరాలివే
ONGC Jobs: ఓఎన్జీసీలో 785 ఖాళీలు... వివరాలివే
news18-telugu
Updated: March 29, 2019, 11:05 AM IST
ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజనీరింగ్, జియో సైన్సెస్ విభాగాల్లో ఈ1 లెవెల్ పోస్టుల్ని గేట్ 2019 ద్వారా భర్తీ చేయనుంది ఓఎన్జీసీ. ఇటీవలే 22 సెంటర్లలో అప్రెంటీస్‌షిప్ కోసం 4,014 ఖాళీలను ప్రకటించింది ఓఎన్జీసీ. అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్, జియోలజిస్ట్, జియోఫిజిసిస్ట్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, ప్రోగ్రామింగ్ ఆఫీసర్, ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం 785 ఖాళీలున్నాయి. ఇందులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ పోస్టులు 550 ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ చార్ట్ చూడండి.

ONGC Recruitment 2019, ONGC Executives in Engineering, ONGC Geo-sciences, Oil and Natural Gas Corporation, ongc recruitment 2019 apply online, ONGC jobs, ongc jobs for freshers, central government jobs, central government jobs for graduates, government jobs for engineers, ఓఎన్జీసీ ఉద్యోగాలు, ఓఎన్జీసీ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఓఎన్జీసీ రిక్రూట్‌మెంట్
www.ongcindia.com


ONGC రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. గేట్ స్కోర్ ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఓఎన్జీసీ. E1 లెవెల్ ఉద్యోగానికి వార్షికంగా రూ.19.48 లక్షల జీతం ఆఫర్ చేస్తోంది ఓఎన్జీసీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC) ప్రభుత్వ రంగ సంస్థ. అతిపెద్ద క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ కంపెనీల్లో ఒకటి.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్



ఇవి కూడా చదవండి:

Syndicate Bank Jobs: సిండికేట్ బ్యాంకులో 129 ఉద్యోగాలు... దరఖాస్తు ఇలా
Loading...
DRDO Jobs: బీటెక్ చదివారా? డీఆర్‌డీఓలో ఫెలోషిప్... జీతం రూ.25,000

RRB NTPC Jobs: మొత్తం 35,277 ఖాళీలు... దరఖాస్తుకు మార్చి 31 చివరి తేదీ
First published: March 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...