ONGC Jobs: ఓఎన్జీసీలో 785 ఖాళీలు... దరఖాస్తుకు ఏప్రిల్ 25 చివరి తేదీ

ONGC Recruitment 2019 | దేశంలోని అన్ని ONGC ప్లాంట్స్‌లో ఉద్యోగుల్ని నియమిస్తారు. మొత్తం 900 ఖాళీలున్నాయి. గేట్ 2019 స్కోర్ ఆధారంగా ఉద్యోగుల్ని ఎంపిక చేస్తారు.

news18-telugu
Updated: April 23, 2019, 4:59 PM IST
ONGC Jobs: ఓఎన్జీసీలో 785 ఖాళీలు... దరఖాస్తుకు ఏప్రిల్ 25 చివరి తేదీ
ONGC Jobs: ఓఎన్జీసీలో 785 ఖాళీలు... దరఖాస్తుకు ఏప్రిల్ 25 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: April 23, 2019, 4:59 PM IST
ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC)లో 900 ఉద్యోగాల భర్తీ  ప్రక్రియ కొనసాగుతోంది. ఇంజనీరింగ్, జియో సైన్సెస్ విభాగాల్లో ఈ1 లెవెల్ పోస్టుల్ని గేట్ 2019 ద్వారా భర్తీ చేయనుంది ఓఎన్జీసీ. దేశంలోని అన్ని ONGC ప్లాంట్స్‌లో ఉద్యోగుల్ని నియమిస్తారు. మొత్తం 785 ఖాళీలున్నాయి. గేట్ 2019 స్కోర్ ఆధారంగా ఉద్యోగుల్ని ఎంపిక చేస్తారు. ఓఎన్‌జీసీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 5న ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 25.

Read this: SSC MTS Jobs: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్

ONGC Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు



దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్ 5
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 25


స్కాన్ చేసిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడానికి, అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడానికి తేదీలు: మే 5 నుంచి 20
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 10న ఉంటుందని అంచనా
Loading...

ONGC Recruitment 2019: అర్హతలు


GATE 2019 క్వాలిఫైనవారే దరఖాస్తు చేసుకోవాలి.
ఇంజనీరింగ్ డిగ్రీలో కనీసం 60% మార్కులు ఉండాలి.

E1 లెవెల్ ఉద్యోగానికి వార్షికంగా రూ.19.48 లక్షల జీతం ఆఫర్ చేస్తోంది ఓఎన్జీసీ. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC) ప్రభుత్వ రంగ సంస్థ. అతిపెద్ద క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ కంపెనీల్లో ఒకటి.

Realme 3 Pro: రిలీజైన రియల్‌మీ 3 ప్రో... ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

Jio GigaFiber: నెలకు రూ.600 చెల్లిస్తే బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ కనెక్షన్

IRCTC: ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్ మీరూ కావొచ్చు... వివరాలు ఇవే

WhatsApp New Features: వాట్సప్‌లో త్వరలో రాబోయే ఫీచర్లు ఇవే...

 
First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626