ONGC Jobs : మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్‌లో జాబ్స్.. భారీగా జీతాలు..

ONGC MRPL | గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటిస్ కోసం నోటిఫికేషన్ విడులైంది.

news18-telugu
Updated: May 11, 2019, 2:19 PM IST
ONGC Jobs : మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్‌లో జాబ్స్.. భారీగా జీతాలు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 11, 2019, 2:19 PM IST
కర్ణాటకలోని మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్(ఎంఆర్పీఎల్) గ్రాడ్యయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగాల కోసం భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం 195 పోస్టులున్నాయి. సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అది.. 2016, 17, 18 సంవత్సరాల్లో క్వాలిఫై అయినవారే అర్హులుగా నోటిఫికేషన్‌లో వెల్లడించారు.
మొత్తం ఖాళీలు : 195
పోస్టులు : గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 87, టెక్నీషియన్ అప్రెంటిస్ 108

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌షిప్‌లో విభాగాలు
కెమికల్ ఇంజినీరింగ్ -29
సివిల్ ఇంజినీరింగ్ 7


ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 8
Loading...
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 10
ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 9
మెకానికల్ ఇంజినీరింగ్ 24

టెక్నీషియన్ అప్రెంటిస్ షిప్ ట్రెయినింగ్‌
కెమికల్ ఇంజనీరింగ్ 27
సివిల్ ఇంజనీరింగ్ 7
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 15
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 12
ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 6
మెకానికల్ ఇంజినీరింగ్ 26
కమర్షియల్ ప్రాక్టిస్ 15
అర్హత : సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత(2016, 17, 18 సంవత్సరాల్లో క్వాలిఫై అయినవారు అర్హులు)
ఎంపిక : రాతపరీక్ష ద్వారా
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభం : ఏప్రిల్ 18
చివరితేదీ : మే 17 వరకు
వెబ్‌సైట్ : https://www.mrpl.co.in
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి..

SBI Recruitment : SBIలో 2వేల ప్రొబేషనరీ ఆఫీసర్స్ జాబ్స్
First published: May 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...