ONGC Jobs: ఓఎన్‌జీసీలో అప్రెంటీస్ పోస్టులు... నోటిఫికేషన్ వివరాలివే

ONGC Apprentice | దరఖాస్తు చేయడానికి జూలై 31 చివరి తేదీ. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ డిప్లొమా చేసినవాళ్లు అర్హులు.

news18-telugu
Updated: July 16, 2019, 6:07 PM IST
ONGC Jobs: ఓఎన్‌జీసీలో అప్రెంటీస్ పోస్టులు... నోటిఫికేషన్ వివరాలివే
ONGC Jobs: ఓఎన్‌జీసీలో అప్రెంటీస్ పోస్టులు... నోటిఫికేషన్ వివరాలివే (image: Reuters)
  • Share this:
ఐటీఐ డిప్లొమా పాసైనవారికి శుభవార్త. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్-ONGC అప్రెంటీస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 214 పోస్టులున్నాయి. ముంబైలోని ఓఎన్‌జీసీలో 7 ట్రేడ్స్‌లో ఈ పోస్టుల్ని నియమించనుంది. అర్హత గల అభ్యర్థులు www.ongcapprentices.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి జూలై 31 చివరి తేదీ. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ డిప్లొమా చేసినవాళ్లు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, దివ్యాంగులకు వయస్సులో సడలింపు ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం http://www.ongcapprentices.co.in/ వెబ్‌సైట్ చూడండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme X: రియల్‌మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?




ఇవి కూడా చదవండి:

DRDO Scholarship: అమ్మాయిలకు డీఆర్‌డీఓ స్కాలర్‌షిప్... వివరాలివే

Railway Jobs: రైల్వేలో 752 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Loading...
Jobs: ప్రసార భారతిలో 60 మార్కెటింగ్ జాబ్స్... దరఖాస్తు చేయండి ఇలా
First published: July 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com