NYKS Jobs: నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌లో 337 ఉద్యోగాలు

NYKS Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్ట్ 7 లోగా www.nyks.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: July 20, 2019, 12:10 PM IST
NYKS Jobs: నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌లో 337 ఉద్యోగాలు
NYKS Jobs: నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌లో 337 ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 20, 2019, 12:10 PM IST
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌లో 337 ఉద్యోగాలు ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్/డిస్ట్రిక్ట్ యూత్ కో-ఆర్డినేటర్, జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్, అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, లైబ్రేరియన్ పోస్టుల్ని భర్తీ చేయనుంది నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌-NYKS. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్ట్ 7 లోగా www.nyks.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

NYKS Recruitment 2019: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 337

అసిస్టెంట్ డైరెక్టర్/డిస్ట్రిక్ట్ యూత్ కో-ఆర్డినేటర్-160
కంప్యూటర్ ఆపరేటర్- 04
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 58


మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 23
అసిస్టెంట్- 38
జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్- 17
లోయర్ డివిజన్ క్లర్క్- 12
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2- 23
సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్- 01
లైబ్రేరియన్- 01

NYKS Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం: 2019 జూలై 19
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 ఆగస్ట్ 07
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 2019 ఆగస్ట్ 22

Realme X: రియల్‌మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

ISRO Jobs: ఇస్రోలో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Air India Jobs: ఎయిర్ ఇండియాలో 335 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 413 అప్రెంటీస్ ఉద్యోగాలు
First published: July 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...