Jobs: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

NPCIL Recruitment 2019 | పూర్తి వివరాలను https://npcilcareers.co.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 17న ప్రారంభమైంది.

news18-telugu
Updated: November 4, 2019, 2:43 PM IST
Jobs: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Jobs: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: November 4, 2019, 2:43 PM IST
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-NPCIL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. నర్స్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 97 ఖాళీలున్నాయి. పూర్తి వివరాలను https://npcilcareers.co.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 17న ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 6 చివరి తేదీ. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

NPCIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 97

నర్స్- 5
ప్యాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్- 1
ఫార్మాసిస్ట్- 4


ఎక్స్-రే టెక్నీషియన్- 1
Loading...
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్- 1
అసిస్టెంట్ గ్రేడ్ 1 (హెచ్ఆర్)- 14
అసిస్టెంట్ గ్రేడ్ 1 (ఎఫ్&ఏ)- 25
అసిస్టెంట్ గ్రేడ్ 1 (సీ & ఎంఎం)- 19
స్టెనో గ్రేడ్-29
డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమ్ ఫైర్ మ్యాన్- 8

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 4,805 ఖాళీలు... నోటిఫికేషన్ వివరాలివే

Indian Army Jobs: ఇంటర్, బీటెక్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో జాబ్స్

IOCL Recruitment 2019: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1909 జాబ్స్... ఖాళీల వివరాలివే
First published: November 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...