NTPC Jobs: ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

NTPC Recruitment 2020 | ఎన్‌టీపీసీ లిమిటెడ్ ఖాళీలను భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు జూన్ 22 చివరి తేదీ. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: June 9, 2020, 9:37 AM IST
NTPC Jobs: ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
NTPC Jobs: ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఎన్‌టీపీసీ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హెడ్ ఆఫ్ ఎక్స్‌కెవేషన్, ఎగ్జిక్యూటీవ్ (ఎక్స్‌కెవేషన్), హెడ్ ఆఫ్ మైన్ సర్వేయర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 23 ఖాళీలున్నాయి. ఇవి మూడేళ్ల పోస్టులు మాత్రమే. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 22 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు http://open.ntpccareers.net/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

NTPC Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 23
హెడ్ ఆఫ్ ఎక్స్‌కెవేషన్- 1
ఎగ్జిక్యూటీవ్ (ఎక్స్‌కెవేషన్)- 1
ఎగ్జిక్యూటీవ్ (మైన్ ప్లానింగ్-RQP)- 2
హెడ్ ఆఫ్ మైన్ సర్వేయర్- 1అసిస్టెంట్ మైన్ సర్వేయర్ / మైన్ సర్వేయర్- 18

NTPC Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 2
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 22
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1004 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

ECIL Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 82 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 125 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Published by: Santhosh Kumar S
First published: June 9, 2020, 9:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading