హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Mains Scam: 20 మందిని విద్యార్థుల‌ను డిబార్ చేసిన ఎన్‌టీఏ

JEE Mains Scam: 20 మందిని విద్యార్థుల‌ను డిబార్ చేసిన ఎన్‌టీఏ

ఈ నేప‌థ్యంలో వారి మ‌రో అవ‌కాశం ఇచ్చేందుకు ఆర్ఆర్‌బీ(RRB) నిర్ణ‌యించుకొంది. తాజా ప్ర‌క‌ట‌న‌తో ఎవరి అప్లికేష‌న్ (Application).. తిర‌స్క‌రించ‌బడిందో వారు మ‌రో సారి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అవ‌కాశం అందించింది. ఈ లింక్ డిసెంబ‌ర్ 15, 2021న యాక్టీవ్ అయ్యింది. (ప్రతీకాత్మకచిత్రం)

ఈ నేప‌థ్యంలో వారి మ‌రో అవ‌కాశం ఇచ్చేందుకు ఆర్ఆర్‌బీ(RRB) నిర్ణ‌యించుకొంది. తాజా ప్ర‌క‌ట‌న‌తో ఎవరి అప్లికేష‌న్ (Application).. తిర‌స్క‌రించ‌బడిందో వారు మ‌రో సారి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అవ‌కాశం అందించింది. ఈ లింక్ డిసెంబ‌ర్ 15, 2021న యాక్టీవ్ అయ్యింది. (ప్రతీకాత్మకచిత్రం)

దేశంలో ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించే జేఈఈ మెయిన్స్‌(JEE Mains)లో అవ‌క‌త‌వ‌కలు బ‌య‌ట ప‌డ్డాయి. ఈ అవ‌క‌తవ‌క‌ల‌కు సంబంధించి 20మంది విద్యార్థుల‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) డిబార్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

ఇంకా చదవండి ...

దేశంలో ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించే జేఈఈ మెయిన్స్‌(JEE Mains)లో అవ‌క‌త‌వ‌కలు బ‌య‌ట ప‌డ్డాయి. ఈ అవ‌క‌తవ‌క‌ల‌కు సంబంధించి 20మంది విద్యార్థుల‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) డిబార్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. త‌ప్పుడు మార్గంలో ప‌రీక్ష రాసేందుకు ప్ర‌య‌త్నించినందున 20 మంది విద్యార్థుల‌ను మూడు సంవ‌త్స‌రాలు ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాకుండా డిబార్(Debar) చేసిన‌ట్టు ఎన్‌టీఏ(NTA) ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. త‌ప్పుడు మార్గంలో ప‌రీక్ష రాసేందుకు అభ్యర్థులు రూ.15ల‌క్ష‌లు చెల్లించిన‌ట్టు గుర్తించారు. హర్యానాలోని సోనిపత్‌లోని ఒక పరీక్షా కేంద్రం కోచింగ్Coaching) సెంటర్ - అఫినిటీ ఎడ్యుకేషన్ ద్వారా హ్య‌క్ చేయ‌బ‌డ‌ట్టు అధికారులు గుర్తించారు. రిమోట్ ఆక్సిస్ ద్వారా చీటింగ్ విద్యార్థులు(Students) నిర్వాహ‌కులు విద్యార్థుల‌కు స‌హ‌క‌రించారు.

జేఈఈ అవ‌క‌త‌క‌ల‌పై సీబీఐ ఢిల్లీ, ఇండోర్‌(Indore), పుణె, బెంగ‌ళూరు, జంషెడ్‌పూర్‌ల‌లో త‌నిఖీలు చేసింది. ఢిల్లీ, పుణె, జంషెడ్‌పూర్‌, ఇండోర్‌, బెంగ‌ళూర్‌ల్లోని 20 చోట్ల సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఇందులో వారికి 25 లాప్‌టాప్‌లు(laptops), 7 ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్లు, 30 పోస్ట్ డేటెడ్ చెక్‌లు, వివిధ విద్యార్థుల పీడీసీ మార్క్‌షీట్స్ ప‌లు ఆధారాల‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఈ స్కామ్‌తో ఇంకా ఎంత మందికి సంబంధం ఉంద‌ని పూర్తిగా తేలాల్సి ఉంది. ఇప్పిక 20 మంది విద్యార్థులను గుర్తించి డిబార్ చేశారు.

Oil India Recruitment 2021: ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే


అఫినిటీ ఎడ్యుకేషన్‌కు చెందిన ఇద్దరు డైరెక్టర్ల(Directors)ను గతంలో సీబీఐ అరెస్టు చేసింది. తరువాత, ఇది సోనీపట్‌లోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న.. అఫినిటీ ఎడ్యుకేషన్‌తో సంబంధం ఉన్న ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ప్యూన్‌తో సహా మరో ఏడుగురిని సీబీఐ అరెస్టు చేసింది.

ప‌లువురు విద్యార్థులు ఈ ప‌రీక్ష‌పై దర్యాప్తు జ‌రిపి మ‌ళ్లీ ప‌రీక్ష పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కేవలం JEE మెయిన్ మాత్రమే కాదు, NEET 2021 లో పేపర్ లీక్ జరిగిందని వారు ఆరోపించబడింది.

జీఈఈ(JEE) మెయిన్ గతంలో సీబీఎస్ఈ(CBSE) ద్వారా నిర్వహించబడింది. ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ద్వారా నిర్వహించబడుతుంది. పరీక్షలను మరింత శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించ‌డానికి NTA ఏర్పాటు చేయబడింది. ప్రతి సంవత్సరం, దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు JEE మెయిన్ కోసం హాజరవుతారు.

First published:

Tags: Engineering course, IIT, JEE Main 2021, Students

ఉత్తమ కథలు