Jobs: నేషనల్ సీడ్ కార్పొరేషన్‌లో 220 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

NSCL Recruitment 2020 | నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్-NSCL 220 ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: July 9, 2020, 11:27 AM IST
Jobs: నేషనల్ సీడ్ కార్పొరేషన్‌లో 220 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
Jobs: నేషనల్ సీడ్ కార్పొరేషన్‌లో 220 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్-NSCL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ, సీనియర్ ట్రైనీ, డిప్లొమా ట్రైనీ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 220 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. దరఖాస్తు ప్రారంభం, చివరి తేదీల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించనుంది నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్-NSCL. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://www.indiaseeds.com/ వెబ్‌సైట్ చూడండి.

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 723 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

NSCL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 220
అసిస్టెంట్ (లీగల్) గ్రేడ్ 1- 3

మేనేజ్‌మెంట్ ట్రైనీ
ప్రొడక్షన్- 16హార్టికల్చర్- 1
మార్కెటింగ్- 7
హెచ్ఆర్- 2
అగ్రికల్చర్ ఇంజనీర్- 4
సివిల్ ఇంజనీర్- 1
క్వాలిటీ కంట్రోల్- 2
మెటీరియల్స్ మేనేజ్‌మెంట్- 3

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 426 పోస్టులు... ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ

సీనియర్ ట్రైనీ
అగ్రికల్చర్- 29
అగ్రికల్చర్ ప్లాంట్ ప్రొటెక్షన్- 3
హార్టికల్చర్- 1
మార్కెటింగ్- 10
హెచ్ఆర్- 5
లాజిస్టిక్స్- 5
క్వాలిటీ కంట్రోల్- 1
అకౌంట్స్- 5

డిప్లొమా ట్రైనీ
అగ్రికల్చర్ ఇంజనీరింగ్- 4
ఎలక్ట్రికల్- 3

Govt Jobs: సెబీలో 147 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ట్రైనీ
అగ్రికల్చర్- 18
మార్కెటింగ్- 17
అగ్రికల్చర్ స్టోర్స్- 6
పర్చేస్- 2
టెక్నీషియన్- 27
స్టోర్స్ ఇంజనీరింగ్- 9
స్టెనోగ్రాఫర్- 13
క్వాలిటీ కంట్రోల్- 3
డేటా ఎంట్రీ ఆపరేటర్- 3
అకౌంట్స్- 6
ట్రైనీ మేట్- 3
Published by: Santhosh Kumar S
First published: July 9, 2020, 11:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading