Jobs: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో 137 ఉద్యోగాలు... జనవరి 16 లాస్ట్ డేట్

NPCIL Recruitment 2020 | మరిన్ని వివరాలను న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://npcilcareers.co.in/ ఓపెన్ చేసి చూడొచ్చు.

news18-telugu
Updated: January 14, 2020, 10:23 AM IST
Jobs: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో 137 ఉద్యోగాలు... జనవరి 16 లాస్ట్ డేట్
Jobs: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో 137 ఉద్యోగాలు... జనవరి 16 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-NPCIL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. కైగాలోని సైట్‌లో పనిచేసేందుకు డ్రైవర్, టెక్నీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 137 ఖాళీలున్నాయి. డ్రైవర్, టెక్నీషియన్, అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు 2020 జనవరి 16 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://npcilcareers.co.in/ ఓపెన్ చేసి చూడొచ్చు.

NPCIL Recruitment 2020, NPCIL Recruitment 2019, Nuclear Power Corporation of India jobs, Nuclear Power Corporation of India career, NPCIL jobs, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జాబ్స్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాలు, ఐటీఐ ఉద్యోగాలు, ఐటీఐ జాబ్స్
Source: NPCIL


NPCIL Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 137
సైంటిఫిక్ అసిస్టెంట్ బీ- 45
కేటగిరీ 1 స్టైపెండరీ ట్రైనీ / టెక్నీషియన్- 50
కేటగిరీ 1 స్టైపెండరీ ట్రైనీ / టెక్నీషియన్- 34టెక్నీషియన్ బీ- 6
డ్రైవర్ గ్రేడ్ 1 - 2
దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 17
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 16
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

SBI Clerk Jobs: ఎస్‌బీఐలో 7,870 క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 16,208 ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి

UPSC NDA 2020: ఇంటర్ పాసైనవారికి 418 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

 
Published by: Santhosh Kumar S
First published: January 14, 2020, 10:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading