Railway Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఉద్యోగాలు ప్రకటించిన ఉత్తర రైల్వే
Northern Railway Recruitment | నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం www.rrcnr.org వెబ్సైట్ ఫాలో కావాలి.
news18-telugu
Updated: August 31, 2019, 10:06 AM IST

Railway Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఉద్యోగాలు ప్రకటించిన ఉత్తర రైల్వే (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: August 31, 2019, 10:06 AM IST
రైల్వేలో ఉద్యగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. ఉత్తర రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల్ని భర్తీ చేయబోతోంది. మొత్తం 118 ఖాళీలను ప్రకటించింది. ఉత్తర రైల్వేకు చెందిన కమర్షియల్ డిపార్ట్మెంట్లోని కేటరింగ్ యూనిట్లో వీరిని నియమించనుంది. ప్రస్తుతం ఈ ఖాళీలను ప్రకటిస్తూ షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే జారీ చేసింది. 2019 సెప్టెంబర్ 14న వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్పేపర్లో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ప్రచురించనుంది ఉత్తర రైల్వే. విద్యార్హతలు, టెక్నికల్ క్వాలిఫికేషన్, వయస్సు, పరీక్ష ఫీజు లాంటి వివరాలన్నీ పూర్తి నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం www.rrcnr.org వెబ్సైట్ ఫాలో కావాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఉత్తర రైల్వే జారీ చేసిన షార్ట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Revolt: మార్కెట్లోకి వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ బైక్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Jobs: కేంద్రీయ హిందీ సంస్థాన్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివేUPSC Jobs: పలు ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Revolt: మార్కెట్లోకి వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ బైక్... ఎలా ఉందో చూడండి
Govt Jobs: ఇంటర్ పాసైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... అప్లికేషన్ స్టెప్స్ ఇవే
SAIL Jobs: స్టీల్ అథారిటీలో 399 ట్రైనీ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
DRDO Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... టెన్త్ పాసైనవారికి డీఆర్డీఓలో 1817 ఉద్యోగాలు
ISRO Jobs: ఇస్రోలో 220 ఉద్యోగాలు... రేపటి నుంచి ఇంటర్వ్యూలు
Jobs: హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలు... అప్లై చేయండిలా
Bank Jobs: మొత్తం 350 బ్యాంక్ ఉద్యోగాలు... అప్లై చేయండిలా
Jobs: కేంద్రీయ హిందీ సంస్థాన్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివేUPSC Jobs: పలు ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్