Jobs: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 307 ఉద్యోగాలు... 2 రోజులే గడువు

Northern Coalfields Limited Recruitment 2020 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://nclcil.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

news18-telugu
Updated: March 28, 2020, 11:29 AM IST
Jobs: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 307 ఉద్యోగాలు... 2 రోజులే గడువు
Jobs: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 307 ఉద్యోగాలు... 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ, ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాల్లో గల ఓపెన్ క్యాస్ట్ మైన్స్‌లో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. డ్రాగ్‌లైన్ ఆపరేటర్, డోజర్ ఆపరేటర్, డంపర్ ఆపరేటర్, క్రేన్ ఆపరేటర్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 307 ఖాళీలను ప్రకటించింది. ఇవన్నీ ట్రైనీ పోస్టులే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://nclcil.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Northern Coalfields Limited Recruitment 2020: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు (ట్రైనీ)- 307

డ్రాగ్‌లైన్ ఆపరేటర్ (ట్రైనీ)- 9
డోజర్ ఆపరేటర్ (ట్రైనీ)- 48
గ్రేడర్ ఆపరేటర్ (ట్రైనీ)- 11


డంపర్ ఆపరేటర్ (ట్రైనీ)- 167షోవెల్ ఆపరేటర్ (ట్రైనీ)- 28
పే లోడర్ ఆపరేటర్ (ట్రైనీ)- 6
క్రేన్ ఆపరేటర్ (ట్రైనీ)- 21
డ్రిల్ ఆపరేటర్ (ట్రైనీ)- 17

Northern Coalfields Limited Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 30
అర్హతలు- ఎస్ఎస్‌సీ పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఈ, హెచ్ఎంవీ లైసెన్స్ తప్పనిసరి.
వయస్సు- 2020 మార్చి 16 నుంచి మార్చి 30
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

RBI Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Internship: డిగ్రీ విద్యార్థులకు రాజ్యసభలో ఇంటర్న్‌షిప్... పూర్తి వివరాలివే
First published: March 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading