Railway Jobs: ఈశాన్య రైల్వేలో ఉద్యోగాలు... రేపే చివరి తేదీ

NFR Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు డిసెంబర్ 16 చివరి తేదీ.

news18-telugu
Updated: December 15, 2019, 3:29 PM IST
Railway Jobs: ఈశాన్య రైల్వేలో ఉద్యోగాలు... రేపే చివరి తేదీ
Railway Jobs: ఈశాన్య రైల్వేలో ఉద్యోగాలు... రేపే చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రైల్వేలో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. నార్త్ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనుంది. అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, సైక్లింగ్ లాంటి క్రీడల్లో నైపుణ్యం సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తుకు డిసెంబర్ 16 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://nfr.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

NFR Recruitment 2019: ఖళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 16

అథ్లెటిక్స్- 1
బాస్కెట్ బాల్- 3
బ్యాడ్మింటన్- 3


సైక్లింగ్- 2క్రికెట్- 1
పవర్ లిఫ్టింగ్- 2
వాలీబాల్- 1
వెయిట్‌లిఫ్టింగ్- 3

NFR Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 16 సాయంత్రం 5.30 గంటలు
విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలి.
వయస్సు- 18 నుంచి 25 ఏళ్లు.
స్పోర్ట్స్ నిబంధనలు- స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయనున్న పోస్టులు కాబట్టి ఆయా క్రీడల్లో నిబంధనల ప్రకారం ప్రతిభ చూపినవారే అర్హులు.
నార్త్ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోకియా నుంచి రూ.4,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

RRB NTPC Exam Date: మార్చి 28న ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్... సోషల్ మీడియాలో ఫేక్ నోటీస్

DRDO Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... టెన్త్ పాసైనవారికి డీఆర్‌డీఓలో 1817 ఉద్యోగాలు

Job Mela: రేపే హైదరాబాద్‌లో జాబ్ మేళా... రిజిస్ట్రేషన్ చేయండి ఇలా
First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>