Railway Jobs: రైల్వేలో టీచర్ జాబ్స్‌‌... ఆగస్ట్ 22, 23న ఇంటర్వ్యూలు

Northeast Frontier Railway Teacher Jobs | ఆగస్ట్ 22, 23 తేదీల్లో మాలిగావ్‌లోని విద్యాపీఠ్ రైల్వే స్కూల్‌లో ఇంటర్వ్యూలు ఉంటాయి.

news18-telugu
Updated: August 20, 2019, 9:47 AM IST
Railway Jobs: రైల్వేలో టీచర్ జాబ్స్‌‌... ఆగస్ట్ 22, 23న ఇంటర్వ్యూలు
Railway Jobs: రైల్వేలో టీచర్ జాబ్స్‌‌... ఆగస్ట్ 22, 23న ఇంటర్వ్యూలు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 20, 2019, 9:47 AM IST
ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారికి శుభవార్త. రైల్వేలో టీచర్ ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. భారతీయ రైల్వేలో టెక్నికల్ ఉద్యోగాలు మాత్రమే కాదు... టీచర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. నార్త్‌ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే పీఆర్‌టీ, టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. మొత్తం 26 పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆగస్ట్ 22, 23 తేదీల్లో మాలిగావ్‌లోని విద్యాపీఠ్ రైల్వే స్కూల్‌లో ఇంటర్వ్యూలు ఉంటాయి. నార్త్‌ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేలో టీచర్ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం www.nfr.indianrailways.gov.in వెబ్‌సైట్ చూడండి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

NFR Railway Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం పోస్టులు- 26

ప్రైమరీ టీచర్ (PRT) ఇంగ్లీష్ మీడియం- 5
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)- 16
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT)- 5


వేతనం: పీఆర్‌టీ పోస్టుకు రూ.21,250, టీజీటీ పోస్టుకు రూ.26,250, పీజీటీ పోస్టుకు రూ.27,500.
Loading...
వయస్సు: 18 నుంచి 65 ఏళ్లు
ఇంటర్వ్యూ జరిగే స్థలం:
Office of the General Manager (P)
C/o – GM Office Complex,
Maligaon , NF Railway, Guwahati - 11.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

HTC Wildfire X: 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

RRB Exam: ఆర్ఆర్‌బీ జేఈ పరీక్షల వివరాలు విడుదల... చెక్ చేసుకోండి ఇలా

APSBCL Jobs: ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్‌లో 9267 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత

Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...