హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: వాయువ్య రైల్వేలో జాబ్స్... అక్టోబర్ 23 చివరి తేదీ

Railway Jobs: వాయువ్య రైల్వేలో జాబ్స్... అక్టోబర్ 23 చివరి తేదీ

Railway Jobs: వాయువ్య రైల్వేలో జాబ్స్... అక్టోబర్ 23 చివరి తేదీ
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs: వాయువ్య రైల్వేలో జాబ్స్... అక్టోబర్ 23 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)

Railway Recruitment 2019 | ఈ పోస్టులకు 12వ తరగతి లేదా ఇంటర్ అర్హత ఉండాలి. దరఖాస్తుకు అక్టోబర్ 23 చివరి తేదీ.

  వాయువ్య రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొత్తం 21 ఖాళీలున్నాయి. గ్రూప్ సీ స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలివి. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, సైక్లింగ్ లాంటి క్రీడల్లో ప్రతిభ చూపించినవాళ్లు రైల్వే ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. 12వ తరగతి లేదా ఇంటర్ అర్హత ఉండాలి. దరఖాస్తుకు అక్టోబర్ 23 చివరి తేదీ. దరఖాస్తును పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. పలు ఉద్యోగాల భర్తీకి నార్త్ వెస్టర్న్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  Railway Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


  మొత్తం ఖాళీలు- 21

  అథ్లెటిక్స్- 9

  బ్యాడ్మింటన్- 1

  క్రాస్ కంట్రీ- 2

  సైక్లింగ్- 2

  పవర్ లిఫ్టింగ్- 3

  షూటింగ్- 1

  వెయిట్‌లిఫ్టింగ్- 1

  రెజ్లింగ్- 2

  దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 23 సాయంత్రం 5 గంటలు

  దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

  Assistant Personnel Officer (Recruitment),

  Railway Recruitment, Kasur,

  North Western Railway,

  in front of Power House Road DRM,

  Jaipur.


  Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


  Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి
  ఇవి కూడా చదవండి:


  Telangana Jobs: తెలంగాణ విద్యుత్ సంస్థలో 3025 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే


  Post Office Jobs: తెలంగాణలో 970, ఏపీలో 2707 జాబ్స్... 10వ తరగతి పాసైతే చాలు


  Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 270 జాబ్స్... వివరాలివే


   

  First published:

  Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railways, RRB

  ఉత్తమ కథలు