Railway Jobs: వాయువ్య రైల్వేలో 2029 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

North Western Railway Recruitment 2019 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 10వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.

news18-telugu
Updated: December 6, 2019, 2:12 PM IST
Railway Jobs: వాయువ్య రైల్వేలో 2029 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Railway Jobs: వాయువ్య రైల్వేలో 2029 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రైల్వేలో ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్. మొత్తం 2029 పోస్టుల భర్తీకి వాయువ్య రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. పలు ట్రేడ్స్‌లో అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. అజ్మేర్, జైపూర్, జోధ్‌పూర్, బికనీర్ లాంటి ప్రాంతాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను rrcjaipur.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2019 నవంబర్ 8న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 8 చివరి తేదీ. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

North Western Railway Recruitment 2019: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 2029
ఎలక్ట్రీషియన్- 295
కార్పెంటర్- 77
పెయింటర్- 80
మేసన్- 40పైప్ ఫిట్టర్- 20
ఫిట్టర్- 836
డీజిల్ మెకానిక్- 254
వైర్‌మ్యాన్- 110
వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)- 43
టెక్నీషియన్ ఎస్ & టీ- 205
డీజిల్ ఎలక్ట్రిక్ మెకానికల్- 55
డీఎస్ఎల్ మెకానిక్- 11
మెషినిస్ట్- 3

North Western Railway Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 8
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 8
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు- రూ.100
విద్యార్హత- 10వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... ఫోన్ ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

BHEL Recruitment 2019: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

LIC Scholarship: టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ... ఎవరికైనా ఎల్ఐసీ నుంచి స్కాలర్‌షిప్

Govt Jobs: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... నోటిఫికేషన్ రిలీజ్
Published by: Santhosh Kumar S
First published: December 6, 2019, 2:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading