హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: రైల్వేలో 1104 ఉద్యోగాలు... డిసెంబర్ 25 లాస్ట్ డేట్

Railway Jobs: రైల్వేలో 1104 ఉద్యోగాలు... డిసెంబర్ 25 లాస్ట్ డేట్

Railway Jobs: ఈశాన్య రైల్వేలో 1104 జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs: ఈశాన్య రైల్వేలో 1104 జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు (ప్రతీకాత్మక చిత్రం)

North East Railway Apprentice Recruitment 2019 | ఈశాన్య రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ner.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

నిరుద్యోగులకు భారతీయ రైల్వే వరుసగా శుభవార్తలు చెబుతోంది. రైల్వేలో అన్ని జోన్లు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే దక్షిణ మధ్య రైల్వే-సికింద్రాబాద్ 4103 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈశాన్య రైల్వే మరో 1104 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 25 చివరి తేదీ. గోరఖ్‌పూర్‌లోని మెకానికల్, సిగ్నల్, బ్రిడ్జ్ వర్క్‌షాప్, ఇజ్జత్ నగర్‌లోని మెకానికల్ వర్క్‌షాప్, డీజిల్ షెడ్, క్యారేజ్ అండ్ వేగన్, లక్నోలోని క్యారేజ్ అండ్ వేగన్, గోండాలోని డీజిల్‌షెడ్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఈశాన్య రైల్వే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ner.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

North East Railway Apprentice Recruitment 2019: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 1104

ఫిట్టర్- 494

వెల్డర్- 121

ఎలక్ట్రీషియన్- 99

కార్పెంటర్- 145

పెయింటర్- 106

మెషినిస్ట్- 1

టర్నర్-15

మెకానిక్ డీజిల్- 85

ట్రిమ్మర్- 8

North East Railway Apprentice Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు...


దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 26

దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 25

శిక్షణ ప్రారంభం- 2020 ఏప్రిల్ 1

విద్యార్హత- కనీసం 50% మార్కులతో 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.

వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు.

దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఈశాన్య రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi K20 Pro: తక్కువ ధర, అదిరిపోయిన ఫీచర్స్... రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలకు పలు నోటిఫికేషన్లు... మొత్తం 7564 జాబ్స్

Google Jobs 2020: గూగుల్‌లో ఉద్యోగాల జాతర... త్వరలో ఇండియాలో 3,800 పోస్టుల భర్తీ

Coal India Jobs: కోల్ ఇండియా లిమిటెడ్‌లో 1326 ఉద్యోగాలు...

First published:

Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways

ఉత్తమ కథలు