హోమ్ /వార్తలు /jobs /

NER Railway Recruitment 2022: టెన్త్ అర్హతతో రైల్వేలో 323 జాబ్స్.. రూ.25 వేల వేతనం.. ఇలా అప్లై చేసుకోండి

NER Railway Recruitment 2022: టెన్త్ అర్హతతో రైల్వేలో 323 జాబ్స్.. రూ.25 వేల వేతనం.. ఇలా అప్లై చేసుకోండి

నార్త్ ఈస్టర్న్ రైల్వే (NER) కు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

    ఇటీవల రైల్వే ఉద్యోగాల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల అవుతున్నాయి. వివిధ విభాగాల్లోని ఖాళీల భర్తీకి అధికారులు జోన్ల వారీగా నోటిఫికేషన్లను (Notifications) విడుదల చేస్తున్నారు. తాజాగా నార్త్ ఈస్టర్న్ రైల్వే (NER) కు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 323 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గేట్ మెన్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జనవరి 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

    Railway Recruitment 2022: రైల్వేలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతతో జాబ్స్.. కేవలం ఇంటర్వూ ద్వారానే ఎంపిక.. రూ. 44 వేల వేతనం.. ఇలా అప్లై చేయండి

    విద్యార్హతలు: టెన్త్ పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 65 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 25 వేల వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు.

    BSNL Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. బీఎస్ఎన్ఎల్ లో రూ.75 వేల వేతనంతో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

    ఎలా అప్లై చేయాలంటే..

    Step 1: అభ్యర్థులు https://ner.indianrailways.gov.in/index.jsp అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.

    Step 2: అనంతరం హోం పేజీలో Contact Us / Recruitment ఆప్షన్ ను ఎంచుకోవాలి.

    Step 3: అనంతరం RRC ఆప్షన్ ను ఎంచుకోవాలి.

    NMDC Recruitment 2021: ఎన్ఎండీసీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా నేరుగా ఇంటర్వ్యూల ద్వారానే ఎంపిక.. ఇలా అప్లై చేసుకోండి

    Step 4: తర్వాత Engagement of Ex Servicemen on Contract Basis ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

    Step 5: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. తర్వాత అప్లికేషన్ ఫామ్ పై క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

    First published:

    ఉత్తమ కథలు