Railway Jobs: రైల్వేలో 196 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

North Central Railway Recruitment 2020 | భారతీయ రైల్వేలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: June 15, 2020, 9:56 AM IST
Railway Jobs: రైల్వేలో 196 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Railway Jobs: రైల్వేలో 196 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదా పడ్డ నోటిఫికేషన్లను వరుసగా రిలీజ్ చేస్తోంది భారతీయ రైల్వే. లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో నార్త్ సెంట్రల్ రైల్వే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 196 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్, కార్పెంటర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 జూలై 15 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఉత్తర మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్ https://ncr.indianrailways.gov.in/ ఓపెన్ చేసి చూడొచ్చు.

North Central Railway Recruitment 2020: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 296
ఫిట్టర్- 90
వెల్డర్- 50
మెకానిక్ మెషీన్ అండ్ టూల్స్ మెయింటనెన్స్- 13
మెషినిస్ట్- 12ఎలక్ట్రీషియన్- 12
స్టెనోగ్రాఫర్ (హిందీ)- 3

North Central Railway Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 15
విద్యార్హత- 50% మార్కులతో 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు
ఫీజు- రూ.100 (దరఖాస్తు ఫీజు)+రూ.70 (పోర్టల్ ఫీజు)+జీఎస్టీ. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు కేవలం పోర్టల్ ఫీజు+జీఎస్టీ చెల్లిస్తే చాలు.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Telangana Jobs: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 160 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Jobs: తెలంగాణలోని ఎయిమ్స్‌లో 141 జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

ECIL Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 82 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే
Published by: Santhosh Kumar S
First published: June 15, 2020, 9:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading