హోమ్ /వార్తలు /jobs /

Railway Teacher Jobs: రైల్వేలో టీచర్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

Railway Teacher Jobs: రైల్వేలో టీచర్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

North Central Railway Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ.

North Central Railway Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ.

North Central Railway Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ.

  నార్త్ సెంట్రల్ రైల్వే టీచర్ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. లెక్చరర్ (పీజీటీ), అసిస్టెంట్ టీచర్ (టీజీటీ), ప్రైమరీ టీచర్ (పీఆర్‌టీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 22 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు నేరుగా ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది నార్త్ సెంట్రల్ రైల్వే. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో గల నార్త్ సెంట్రల్ రైల్వే కాలేజీలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ. పీజీటీ, టీజీటీ, పీఆర్టీ పోస్టుల భర్తీకి నార్త్ సెంట్రల్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫార్మాట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  North Central Railway Recruitment 2019: ఖాళీల వివరాలు

  మొత్తం ఖాళీలు- 22

  లెక్చరర్ (పీజీటీ)- 8 Posts

  బయాలజీ- 1

  ఇంగ్లీష్- 1

  కామర్స్- 1

  హిస్టరీ అండ్ సివిక్స్- 1

  మ్యాథ్స్- 1

  జాగ్రఫీ- 1

  హిందీ- 1

  ఎకనమిక్స్- 1

  అసిస్టెంట్ టీచర్ (టీజీటీ)- 8

  మ్యూజిక్ / వోకల్- 1

  పీటీఐ (మేల్)- 1

  ఇంగ్లీష్- 1

  మ్యాథ్స్+సైన్స్- 3

  సోషల్ సైన్స్- 1

  ఇంగ్లీష్+జాగ్రఫీ- 1

  ప్రైమరీ టీచర్ (పీఆర్టీ)- 6

  North Central Railway Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు, వేతనాలు

  దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 30

  పీజీటీ పోస్టుకు ఇంటర్వ్యూ- 2019 నవంబర్ 4 ఉదయం 08:30 గంటలకు

  టీజీటీ పోస్టుకు ఇంటర్వ్యూ- 2019 నవంబర్ 5 ఉదయం 08:30 గంటలకు

  పీఆర్టీ పోస్టుకు ఇంటర్వ్యూ- 2019 నవంబర్ 6 ఉదయం 08:30 గంటలకు

  వేతనం: లెక్చరర్ (పీజీటీ) పోస్టుకు రూ.27,500, అసిస్టెంట్ టీచర్ (టీజీటీ) పోస్టుకు రూ.26,250, ప్రైమరీ టీచర్ (పీఆర్టీ) పోస్టుకు రూ.21,250.

  సెప్టెంబర్ 30 లోగా దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

  The Principal,

  North Central Raillway College,

  Tundla, District - Firozabad – 283204 (UP).

  Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి

  ఇవి కూడా చదవండి:

  Jobs: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 330 ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు

  BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 35 ఉద్యోగాలు

  ISRO Jobs: ఇస్రోలో ఇంజనీర్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

  First published:

  ఉత్తమ కథలు