Railway Jobs: రైల్వేలో 296 జాబ్స్... జనవరి 10 చివరి తేదీ

Railway Jobs | ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://ncr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 50% మార్కులతో 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.

news18-telugu
Updated: January 8, 2020, 5:41 PM IST
Railway Jobs: రైల్వేలో 296 జాబ్స్... జనవరి 10 చివరి తేదీ
Railway Jobs: రైల్వేలో 296 జాబ్స్... జనవరి 10 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఉత్తర మధ్య రైల్వే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. 296 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్ లాంటి పోస్టులున్నాయి. దరఖాస్తుకు 2020 జనవరి 10 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://ncr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 50% మార్కులతో 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.

North Central Railway Recruitment 2019: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 296
ఫిట్టర్- 60
వెల్డర్- 10
మెషినిస్ట్- 10
పెయింటర్- 12కార్పెంటర్- 14
ఎలక్ట్రీషియన్- 90
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటనెన్స్- 15
ప్లంబర్- 16
డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్)- 12
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్)- 20
వైర్‌మ్యాన్- 16

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేస్తోంది... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Jobs: గుడ్ న్యూస్... ఇంటర్ పాసైనవారికి 4893 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Railway Jobs: రైల్వేలో మరో 1785 ఉద్యోగాల భర్తీ... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి

SBI Jobs: ఎస్‌బీఐలో 7870 క్లర్క్ జాబ్స్... అప్లికేషన్ ప్రాసెస్ ఇదే
Published by: Santhosh Kumar S
First published: January 8, 2020, 5:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading