రైల్వేలో ఉద్యోగం కోరుకునేవారికి అనేక అవకాశాలు లభిస్తున్నాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుతో పాటు రైల్వే జోన్లు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. నార్త్ సెంట్రల్ రైల్వేలో గ్రూప్ సీ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 21 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు 2020 జనవరి 20 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.rrcald.org/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి.
మొత్తం ఖాళీలు- 21
క్రికెట్- 3
రెజ్లింగ్- 2
బాక్సింగ్- 1
జిమ్నాస్టిక్స్- 2
వెయిట్ లిఫ్టింగ్- 3
పవర్ లిఫ్టింగ్- 1
బ్యాడ్మింటన్- 1
ఫుట్ బాల్-1
అథ్లెటిక్స్- 3
హాకీ- 3
టేబుల్ టెన్నిస్- 1
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 28
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 20
విద్యార్హత- ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష. టెక్నికల్ పోస్టులకు ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 2020 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్లు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
January 20 last date: ఈ 8 జాబ్ నోటిఫికేషన్లకు అప్లై చేయడానికి జనవరి 20 చివరి తేదీ
Vizag Steel Jobs: వైజాగ్ స్టీల్‌లో 188 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
SBI Clerk Jobs: ఎస్‌బీఐలో 7,870 క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.