Govt Jobs : NMDCలో అప్రెంటీస్ జాబ్స్.. రేపే ఇంటర్వ్యూ..

Govt Jobs| ట్రేడ్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్, టెక్నీషియన్ ఒకేషనల్ అప్రెంటీస్ ఉద్యోగాలకోసం ఇంటర్వ్యూ జరుగుతోంది. వీటికోసం అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో 10+2 టెక్నాలజీ వొకేషనల్, ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

news18-telugu
Updated: June 16, 2019, 1:22 PM IST
Govt Jobs : NMDCలో అప్రెంటీస్ జాబ్స్.. రేపే ఇంటర్వ్యూ..
ఎన్‌ఎండీసీలో ఉద్యోగాలు
news18-telugu
Updated: June 16, 2019, 1:22 PM IST
ఛత్తీస్‌గఢ్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎండీసీ)కి చెందిన బైలదిల్లా ఐరన్ ఓర్ మైన్ కిరండాల్ కాంప్లెక్స్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఇందులో ట్రేడ్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్, టెక్నీషియన్ ఒకేషనల్ అప్రెంటీస్ ఉద్యోగాలకోసం ఇంటర్వ్యూ జరుగుతోంది. వీటికోసం అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో 10+2 టెక్నాలజీ వొకేషనల్, ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
పోస్టులు : ట్రేడ్ అప్రెంటీస్ 122, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 27, టెక్నీషియన్ అప్రెంటీస్ 11, టెక్నీషియన్ ఒకేషనల్ అప్రెంటీస్ 20.
అర్హత : సంబంధిత ట్రేడ్‌లో 10+2 టెక్నాలజీ వొకేషనల్, ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.

ఇంటర్వ్యూ తేదీ : జూన్ 15-25
ఇంటర్వ్యూ జరిగే స్థలం : ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, బైలదిల్లా ఐరన్ ఓర్ మైన్ కిరండాల్ కాంప్లెక్స్, కిరండాల్, దంతెవాడ, చత్తీస్‌గఢ్ -494556
వెబ్‌సైట్ : https://www.nmdc.co.in/



ఇవి కూడా చదవండి..
Loading...
Govt Jobs : Vizag Steel‌లో మేనేజ్‌మెంట్‌లో జాబ్స్... పూర్తి వివరాలు 
First published: June 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...