Jobs: ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ కంపెనీలో 875 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

NLC Recruitment 2019 | ఆగస్ట్ 21 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ తీసుకోవడానికి చివరి తేదీ 2019 ఆగస్ట్ 26 సాయంత్రం 5 గంటలు.

news18-telugu
Updated: August 20, 2019, 4:50 PM IST
Jobs: ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ కంపెనీలో  875 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ
Jobs: ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ కంపెనీలో 875 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ
  • Share this:
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ కంపెనీలో 875 ఉద్యోగాలున్నాయి. ఫిట్టర్, టర్నర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్ట్ 21 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ తీసుకోవడానికి చివరి తేదీ 2019 ఆగస్ట్ 26 సాయంత్రం 5 గంటలు. పలు ఉద్యోగాల భర్తీకి ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వివరాల కోసం https://www.nlcindia.com/ వెబ్‌సైట్ చూడండి.

NLC Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే


మొత్తం పోస్టులు- 875

ఫిట్టర్- 120
టర్నర్- 50
మెకానిక్ (మోటార్ వెహికిల్)- 130


ఎలక్ట్రీషియన్- 130వైర్‌మెన్- 120
మెకానిక్ (డీజిల్)- 15
మెకానిక్ (ట్రాక్టర్)- 15
కార్పెంటర్- 5
ప్లంబర్- 10
స్టెనోగ్రాఫర్- 20
వెల్డర్- 100
PASAA- 40
అకౌంటెంట్- 40
డేటా ఎంట్రీ ఆపరేటర్- 40
అసిస్టెంట్ (హెచ్ఆర్)- 40

NLC Recruitment 2019: విద్యార్హతల వివరాలు


అప్రెంటీస్- ఐటీఐ
PASAA ట్రేడ్- COPA, NTC/PNTC
అకౌంటెంట్- బీకామ్
డేటా ఎంట్రీ ఆపరేటర్- బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌ లేదా బీసీఏ
అసిస్టెంట్ (హెచ్ఆర్)- బీబీఏ

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

HPCL Jobs: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

Railway Jobs: మీ దరఖాస్తు రిజెక్ట్ అయిందా? ఫిర్యాదు చేయమంటున్న ఆర్ఆర్‌బీ

Jobs: మజగాన్ డాక్ లిమిటెడ్‌లో 1980 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి
First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు