GOVT Jobs : NITలో ఉద్యోగాలు... పూర్తివివరాలు ఇవే..

GOVT Jobs | టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, ఎస్ఏఎస్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, సీనియర్ టెక్నీషియన్, టెక్నీషియన్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్,ఆఫీస్ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

news18-telugu
Updated: June 30, 2019, 4:42 PM IST
GOVT Jobs : NITలో ఉద్యోగాలు... పూర్తివివరాలు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 30, 2019, 4:42 PM IST
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) కర్ణాటకలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. నాన్‌టీచింగ్ పోస్టులకోసం నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, ఎస్ఏఎస్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, సీనియర్ టెక్నీషియన్, టెక్నీషియన్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్,ఆఫీస్ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
పోస్టులు : నాన్ టీచింగ్ విభాగాలు
మొత్తం ఖాళీలు : 137

ఎంపిక విధానం : రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా..
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్/ఆఫ్‌లైన్
ఆన్‌లైన్ దరఖాస్తుకి చివరితేదీ : జులై 17


హార్డుకాపీలను పంపడానికి చివరితేదీ: జులై 19
Loading...
వెబ్‌సైట్ : http://www.nitk.ac.in

ఇవి కూడా చదవండి..

GROUP 2 Jobs : గ్రూప్ 2 అభ్యర్థులకు వెబ్‌ఆప్షన్ తప్పనిసరి
First published: June 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...